The words you are searching are inside this book. To get more targeted content, please make full-text search by clicking here.
Discover the best professional documents and content resources in AnyFlip Document Base.
Search
Published by , 2016-06-28 04:59:02

gatamlo-jeevinchaku-nestam (1)

gatamlo-jeevinchaku-nestam (1)

Author : Anguluri Anjanidevi(అంగులూరి
అంజనీదేవి)

గతంలో జీవించకు నేస్ంత

కాలేజి కాాంపస్ దాటి రోడుు మీది క౉చ్చా క కామర్సళ లెకా రర్స వేదప్రియ తో మాట్లా డుతూ చ్చలా
దూరాం నడిచ్చడు ఎకనామిక్సళ లెకా రర్స మన్యయ . మాటల మధ్య లో క౉న్ని రోజులుగా తన గాండెలో
దాచుకుని కొికన్య నెమమ దిగా అతన్నతో చెప్ప ాంది. ఆమె అభిప్రాయాన్ని విన్న విసుుపొలేదు.
నీరాండలో విాంత కాాంతితో, ఏదో ఆసతో ఆమె మొము మెిసిపొవటాం గమన్నాంచి తలపాంకాంచ్చడు.
ఆమె టాం కొసాం చేతివైపు చూసుకుాంటాంటే ఆమె దగరగ సెలవు తీసుకునాి డు మన్యయ .
ఇాంటిక వచ్చా క స్ని నాం చేసి, ఫ్యయ న్య కాంద కూుా ాంటే హాయిగా అన్నప్ాంచిాంది మన్యయ క. అలా
ఎాంతసేపన్న కూరోా గలడు.? న్నముషాలు దొుాతుాంటే ఑ాంటితనాన్ని ఇష్పట డన్న మనసు
అసహనాంగా మూలిగాంది. ఑ాంటిగా వునాి నని ఫీలిాంగ్ ానాంతవరకూ పరవాలేదుకాన్న
న్నసళ బ్ద్ద ాన్ని భిసూు ఏదో వెలితితో పెట్రేగపొతూ, విసుగాగ గాంజుకుాంటే మాత్తాం
఑ాంటితనమనేది న్నజాంగా శాపమే. డ్రరస్ వేసుక౉న్న, ఇాంటిక తాళాం వేసి బయటకు నడిచ్చడు
మన్యయ . హోటలోా కాఫీ తాగాడు. మోన్న దగిగ క వెళ్ళర లి అన్యకునాి డు. టాం చూస్నడు. ఎన్నమిది
గాంటలు కావసుుాంది. హోటల్ క వెళ్లా భాంచేసి మోన్న ఇాంటిక బయలుదేాడు మన్యయ .
మన్యయ పన్న చేసుుని కాలేజిక ఈ మధ్య నే ట్రానళ ఫ ర్స అయి వచ్చా డు మోన్న. ఆ ఊిలో అద్దద
ఇలుా దొరకటాం కష్మట న్నప్ాంచిాంది మోన్నక. మన్యయ న్య వెాంటపెటటకున్న టలేట్ర బోర్స ు కొసాం వెతిక
వేస్ని, ఒ ఇలుా దొికననద ్నప్ాంచుక౉న్న, ఑క నెల అడ్వఱ న్యళ ఇచిా హాయిగా న్నట్టట ాా డు మోన్న. అద్దద
ఇళర వేటలో వాళ్లర దూద బ్ద్గా దగరగ ై మాంచి సేి హితులాా మాిపొయాు. వాళ్ళర మాటలోా క
దిగారాంటే సమయాం, సాందరభ ాం మరచిపొయి, దేశ ాజకీయాల దగరగ న్యాంచి కాలేజి ాజకీయాల
వరకు, క్సికెట్ర మాచ్ దగరగ న్యాండి ఆసియా గేమ్సళ వరకు అలసిపొయి, విసుగోచేా వరకు
విడిపొకుాండ్వ మాట్లా డుకుాంట్లు.

గేట తీసి లోపలక వెళ్లా బెల్ న౉కాా డు మన్యయ . పన్నప్లాా డు వచిా తలుపు తీస్నడు. ఑కస్ని
మాటల మధ్య లో వాళర సఱ గ్ామాం న్యాండి పన్నకుర్సాడిన్న తెచుా కుని టా చెప్పప డు మోన్న.
బహుశా వీడేనెమొ అన్యకుాంట్ట ''మోన్న సర్స లేా?'' ప్లాా డిన్న అడిగాడు మన్యయ .
వునాి ాని టాగా తల ఊప్, గది వైపు చేయి చూప్, మోనాంగా అకా డ న్యాండి వెళ్లర పొయాడు
ప్లాా డు.

గదిన్న సమీప్ాంచి డోర్స కరనట ్ తీసి చన్యవుగా లోపలిక అడుగ వేస్నడు మన్యయ . ఆచయ రయ పొతూ
అకా డే ఆగపొయాడు. అలికడిక - గమమ ాం వైపు చూస్నడు మోన్న… చిు నవుఱ తో ''హలో మన్యయ ..
రాండి రాండి'' అాంట్ట ఆహాఱ న్నాంచి ''ఇలా కూరోా ాండి...జస్ట వన్ మిన్నట్ర '' అాంట్ట తన పన్న తాన్య
చేసుకుపొతునాి డు… ''పాఱ లేదు. మీ పన్న పూి ు చేయాండి.'' అాంట్ట కుీా లో కూుా న్న -
చుట్టట కలియజుస్నడు మన్యయ .

మోన్న మాంచి కాూట న్నస్.ట దాదాపు అన్ని పత్రికలోాన్య అతన్న కాూట న్ళ వసుుాంట్లయి. ఆ కాూట న్ళ
న్య చూసిన వాళ్ర ాంత సీియస్ మన్యసుయ లైనా ప౉టట చేకా లయ్యయ టా నవఱ ాందే
సిము ితపడలేు.ఈ విష్యాంలో మోన్నన్న చ్చలాస్నుా అభినాందిాంచ్చడు మన్యయ .

మోన్న కాూట న్నస్ట నే కాక చిత్తకాుడు అన్న కూడ్వ ఇపుప డే తెలుసుకుాంటనాి డు. ఆ గదిలో వుాండే
చిత్రాలన్య చూసుుాంటే- ఇది క౉న్ని రోజులోా నేిా ాంది కాదన్నప్స్ు ాంది. తనతో ఎపుప డు
చెపప నేలేదు. బహుశా మోన్న దృష్టలట ో తన్య అన్యకుని ాంత గొపప కాదేమొ ఈ కళ. అాందుకే తనతో
చెపప లేదు. మోన్నలోన్న చిత్తకలానైపుణ్య ాం లోకాన్నక తెలియకపొయినా ఆ పెయిాంటిాంగ్ళ
చూసుుాంటే క౉న్ని ఏళర గా తనకు నచిా న భాంగమలన్య చిత్రిాంచటాంలో పిత్శమిసుుని టా
తెలుస్ు ాంది.... మోన్నన్న డిసరట ్స్ చెయయ టాం ఇష్ాట ం లేదు మన్యయ క.

మోన్న కుాంచె అనేక వాా లన్య తాగ- స్నట ాండ్ర క అమిా న కానాఱ స్ మీద అతి నేుప గా కదులుతూ
తన త్పతిభన్య పులుముతోాంది. న్నాండుగా, హుాందాగా న్నలబడి - చిత్రాన్నక ఫిన్నష్టాంగ్ టచెస్
ఇసుుని మోన్నలో ఏదో త్రుప్,ు అాంతుతెలియన్న ఆనాందాం, దేనొి స్నధిసుుని నని ధీమా
క౉ట్టటచిా నటా కన్నప్సుునాి యి.

కుీా లో న్యాంచి లేచి- వుసగా న్నలబెటిట వుని చిత్తపట్లల వైపు నడిచ్చడు మన్యయ . ఑కొా పటాం
ముాందు న్నలబడి త్శదగా, పిశీలనగా చూడస్నగాడు. మన్యయ క- క౉న్ని చిత్రాలు బొతిగు ా అరాధ ం
కావటాం లేదు. రాంగలిి తాగన అతన్న కుాంచె వాాంతి చేసుకుాందేమొ అని టాగా వుాంది. అలా
అాంటే కళ్ళకాులు ఑పుప కొు. అాందులో ఎనొి భావాలు అాంతీనా ాంగా దాగ ఉనాి యాంట్లు.
మనాం ఑పుప కొవాలిళ ాందే...

క౉న్ని చిత్రాలు అరమధ ై, కానటానాి యి. మిక౉న్ని నవుఱ తెప్ప ాంచేల వునాి యి. క౉న్ని మాత్తాం
బ్ద్గా అరమధ వుతూ- భావగిభ తముగా గాండెలోా క దూసుకుపొతునాి యి. అతన్ని ఉకా ిబికా ి
చేసుుని ఆ చిత్రాలన్య గచిా గచిా చూసుునాి డు పీక్షగా.

ఆ చిత్తాంలో కన్నప్సుుని అమామ యి పదహాేాండా ప్రాయాంలోక అడుగ పెటినట ముగమద నొహర
సాందరయ ాసి. అాందులో నన్యి మిాంచిన వాళ్ళర లేు అని టాగా ఆమె అవయెవసష్వట ాం
దిఱ గణీకృతాం అవుతుాంటే -వాలుజడ సవాలు చేసుుని టాగా కదులుతుాంటే- కాలేజి
ప్రాాంగణ్ాంలోక చేతిలో పుసకు ాలతో అడుగపెడుతూ ఎవినొ చిునవుఱ తో 'విష్' చేసుుని టాగా
వుాంది. ఆ చిత్రాన్నక అదినద రాంగలు సహజాంగా వునాి యి. ఆ చిత్తాంలోన్న ఆ అమమ యి కళ్ళర

మన్యయ క సుపిచితాలే కావటాంతో-వెనెి ముకలో ఏదో జరజర ప్పకుతుని ట్లా ఆసకగు ా మరో
చిత్రాన్ని దిల ాంచ్చడు.

ఇనపగేట మీద తన తెలటా ి చేతిన్న ఆన్నా - స్ని ఫ్ కలర్స డ్రరస్ా నీరాండకు మెిసిపొతుని
మొముపై నవుఱ లిి పులుముక౉న్న 'సెాండ్వఫ్' ఇసుుని భాంగమలో న్నలబడి ఉాందా అమామ యి.
మ౉దటి చిత్తాంలోన్న పొలికలే ఈ చిత్తాం లోవి కూడ్వ...మన్యయ గాండెలో మ౉ాండి బ్ద్కు దిగనట్,లా
మరో చిత్తాం వైపు పిగెతాు యి అతన్న చూపులు ...

సముత్దపు ఑డుున కేిాంతలు క౉డుతూ పిగెత్తు కెరటాం లా పువాల అలన్య పవిటక౉ాంగతో చుటిట
వేసి-భాసా ున్న కాాంతులకు నీలిముాంగులు విాంతగా మెుసుుాంటే- ఏదో తెలియన్న ఆనాందపు
ఊపులో అన్యభవాల అాంచులిి తాకాలని తపనతో ఆశగా అడుగలేసూు -మధ్య లో పెదద బాండ
ాయిన్న డీక౉న్న విుచుకు పడు పెన్య కెరటాంలా ఆగప్పయిాంది ఆ అమామ యి… మన్యయ మనసాంతా
ముదలద ా తయారై, మరో చిత్రాన్ని చూస్నడు.

వెనెి ల కుిసిన ఏకాాంతాంలో, అవధులు లేన్న ఆనాందాంతో మోన్న గాండెకు తన తలన్య చేిా ,
ఆలోకగా న్నాంగ నేలన్య కలిసే చోటన్య చూస్ు ాందా అమామ యి. ఆమెన్య ప౉దివి పటటకున్న, ఆమె
తలన్య తన గాండెలకు హతుుకుాంట్ట. ప్రేమగా న్నముుతూ,ప్పప్టన్య పెదవులతో సప ృశిసూు ,
ఆమెన్య తనలో ఐకయ ాం చేసుకొవాలని బలమైన కాాంక్షతో ఉవిఱ ళ్ళర ుతూ ఉని టాగా వుాంది ఆ
చిత్తాం లోన్న అతన్న భాంగమ. ఆ భాంగమలో మోన్న పొలికలునాి యి. ఑ళర ాంతా కారాం పూసి
ఎాండలో న్నలబెటినట టాగా వుాంది మన్యయ క.

ఆ చిత్రాలోా న్న త్పతి భాంగమా ఎత్రగా కాలిన ఇనపాడ్ర గా మాి మన్యయ లోన్న అణువణువున్య
వెదిక కాలిా వేసుుని ట్లాా ంది. ఏదో తెలియన్న బ్ద్ధ్ అతన్న గాండెన్య ప్ాండినట్లా నెమమ దిగావెళ్లా
కుీా లో కూుా నాి డు. ముఖాన్నక పటినట చెమటన్య కీా ప్ర తో తుడుచుకునాి డు.

న్నమిషాలు గడచిపొతునాి యి.

మన్యయ లో చెలేగతుని కడలి ఘోష్న్య, అాంతరమ దనాన్ని ముఖాం మీమ ద కనపడకుాండ్వ
జాత్గతపు డ్వు డు.

వేసుుని చిత్రాన్ని పూి ు చేస్నడు మోన్న.

''మిమమ లిి బోర్స క౉టిాట ంచ్చన్య. ఏదో మూడ్ర వచిా నపుప డు ఇలా వెయయ టాం అలవాటాంది. ఈ
పెయిాంటిాంగ్ళ లో బ్ద్గా నచిా న వాటిన్న కళ్ళభవనాంలో జిగే చిత్తకళ్ళ త్పదరల నాం లో
చేాా లన్యకుాంటనాి న్య. అని టట ఇపుప డు అన్ని చిత్రాలనూ చూస్ను కదా.. క౉న్ని అయినా
మీకు నచ్చా యా ?'' అడుగతూ మన్యయ దగిగ క వచిా కూుా నాి డు మోన్న.

మాంచి మూడ్ర లో వుని మోన్న కళర లోన్న తృప్ు న్న చూసూు -తన మానససరోవరాంలో చెలేగ
విుచుకుపడుతుని ఆవేశపు కెరట్లలకు ప్చిా గా రచిా పొకుాండ్వ తన్య ఏ విష్యాం
మాట్లా డ్వలన్న వచ్చా డో అది ముఖయ మని టాగా త్పసుుతాన్నక వచ్చా డు మన్యయ .

''క౉నేి కాదు.అనీి నచ్చా యి'' అనాి డు జవాబుగా

''థాంక్స యు '' అాంటని మోన్న లోన్న కళ్ళ హృదయాం భిాంచాన్న ఆనాందాంతో
వుకా ిబికా రైపొయిాంది

''మోనీ ! మీకు వేదప్రియ తెలుసు కదా?'' అడిగాడు మన్యయ

''తెలియకేాం ! బ్ద్గా తెలుసు '' చెప్పప డు మోన్న

''మీు ఈ ఊిక ట్రానళ ఫ ర్స అయి రాండు నెలలే అయినా -మన మధ్య సేి హాం ఏరప డడాం
వేదప్రియ గాు గమన్నాంచి నటానాి ు. అాందుకే కాబోలు ఈ రోజు నాకొ బ్ద్ధ్య త అపప గాంచ్చు''

ఏమిటని టాగా చూస్నడు మోన్న

''ఆమె మిమమ లిి ప్రేమిసుునాి ు. అాంటే ఐ మీన్ ఆవిడ ప్రేమిసుుని ది ఎతుుకు తగ గలావు తో,
పచా న్న చ్చా యతో హుాందాగా కన్నప్ాంచే మీ శీాన్ని , త్తజోవాంతమైన మీ కళర న్న, న్యదుటి మీద
మాటి మాటి కీ పడుతుని మీ ఉాంగాల జుటటన్య కాదు -మీ వయ కతు ాఱ న్న, మీ ట్లలెాంట న్న అన్న
మీతో చెపప మనాి ు'' అనాి డు మన్యయ మోన్న కళర లోక పిశీలనగా చూసూు .

గల గల నవాఱ డు మోన్న

''నన్ని లా ప౉గడుతుాంటే ఆడప్లలా ా సిగగపడ్వలో మగాడిలా ేచిా పొవాలో అరాధ ం కావటాం లేదు''
అనాి డు నవుఱ న్న ఆపుకుాంట్ట మోన్న

మోన్న అాందమైన ూప్పన్ని , అహాంతో కూడిన ఆ నవుఱ న్న చూసుుాంటే తికా ేగతుాంది మన్యయ క
తమాయిాంచుకునాి డు .

''నేనెపుప డైన సీియస్ గానే మాట్లా డతానన్న ఈ ప్పటిక మీకు తెలిసే వుాంటాంది మీకు'' అనాి డు
మన్యయ

మన్యయ ముఖాం లోక చూసి మోనాంగా వునాి డు మోన్న.

''ఆమె కూడ్వ ఒ లెకా రర్స కాబటిట -ఆమెన్య పెళ్లా చేసుకుాంటే మీ జీవితాం హాయిగా స్నగ పొతుాంది''
అనాి డు మన్యయ

మన్యయ మాటలు జోకాా దు. మోన్న ముఖాంలో రాంగలు మాాయి. ఇాంతవరకు వుని సాంతోష్ాం
మాయమైాంది. న్నాశ, న్నసప ృహ ఆవిాంచటాంతో, ఏదో ఆలోచిసుుని వాడి లా ''పెళ్లా మాట
మరచిపొయి చ్చలా కాలమైాంది'' అనాి డు మోన్న

''ఏాం ,ఎాందుకన్న ?న్యవుఱ ....!!!''

''మగాడినే !ఐ మీన్ మనసు లేన్న మగాడిన్న. నా మనసేపుప డో ఑క ూప్పన్నక దగరగ ై, ఆ ూపాం
సమక్షాంలో ఎాంతో ఆనాందాన్ని చవిచూస్ననని ఆతమ తృప్ు తో త్బతుకుతుని ది మన్యయ .
ఇపుప డు నా ఉన్నక ఎలాాంటిదో చెపప నా? చచిా న శవాం లాాంటిది. ఇకా డ నాకు దొికన ఏకైక
నేసాు ం మీే. ీా నన్యి అరాధ ం చేసుకొాండి ..'' అాంట్ట మోన్న మాట్లా డుతుాంటే -మన్యయ గాండెలో
అలజడి మ౉దలైాంది .

''మీేకాదు లెాండి !యువకులోా చ్చలా మాంది -నేన౉క భగి ప్రేమికుడిన్న'' అాంట్ట ఫ్రాండ్రళ క
గతాన్ని చెపుప కున్న స్నన్యభూతిన్న అిాధ ంచటాం అలవాటపొయిాంది. ఆ అమామ యి పెళ్లా చేసుక౉న్న
భరతు ో కాపురాం చేసుకుాంట్ట ఎపుప డైనా, ఎకా డైనా కన్నప్సేు 'మీకు తెలుస్ లేదో ఑కపుప డు ఆమె
నా లవర్స' అన్న ఫ్రాండ్రళ క చూప్ాంచటాం ఒ గాామర్స ఐపొయిాంది… ఇదిగో ఇపుప డు మన

వేదప్రియ గాిలా ఇష్పట డి దగరగ కావాలన్యకుాంటే వాళర న్య తిరసా ిాంచటాం ఒ ఫ్యష్న్''
అాంటని మన్యయ క౉దిగద ా ఆగాడు .

మోన్న కళ్ళర చుుగాగ చూస్నయి. ఏదో అనబోయాడు .

''నన్యి మాట్లా డన్నవఱ ాండి మోనీ! ఈ త్పకృతిలో ఎనొి అాందాలునాి యి. మీ చిత్తకాులు
సప ాందిాంచి గీసేాందుకు ఎనొి దృశాయ లు మీ దృష్టలట ో పడతాయి. కానీ మీ ప్రేయసి ూపమే మీకు
ప్రేరణ్ కావటాం సాంస్నా రమన్నప్ాంచుకొదు. నా ఉదేశద ాం మిమమ లిి విమిల ాంచ్చలన్న కాదు. మీు
విరహాంలో తృప్ను ్న వెతుక౉ా న్న, ఊహలోా జీవిసుునాి ు. కానీ ఑కపప టి మీ ప్రేయసి ఈనాడు
బ్ద్ధ్య తలోా ఆనాందిాంచి, వాసవు ాంలో త్బతుకుతోాంది. ఆమె ూప్పన్ని మీ చిత్తకళ్ళ నైపుణ్య ాం తో
చిత్రిాంచి కళ్ళభవనాంలో త్పదిల ాంచ బోతునాి ు. అాంటే ఆ విధ్ాంగా ఆమెన్య పదిమాంది
పొలుా కుాంటే -మీ ప్రేమ జీవిాంచి, మీ ఆి ు కొ గిాు ంపు, మీ ఆాదనకొ విలువ, మీ ఆవేదనకొ
అరాధ ం ఉాంట్లయని తపనతో -అహిి శలు ఆాతపడుతునాి ే కాన్న ఆమె పచా న్న భవిష్య తుుతో
ఆడుకొబోతునాి రన్న మాత్తాం గిాు ంచలేకపొతునాి ు'' అనాి డు మన్యయ .

''మీు వేదప్రియ న్య ద్రుష్టట లో పెటటకున్న ,ఆమెతో నా పెళ్లా జరప్పలన్న ఏదో ఆవేశాంలో
అాంటనాి ు అాంత్తకాన్న.. నా ప్రేయసి'' అాంట్ట ఇాంకా ఏదో అనబోతుని మోనీ ఆగపొయాడు .

''స్నట ప్ట్ర! ఇక వినలేన్య! మీ ప్రేమ తో నా గాండె కు తూటా పొడవకాండి. మీ గాండెలోా
న్నలుపుకుని ఆ బొమమ పేు త్తజసిఱ త. ఆమె నా భారయ .'' మనసు తలుపులు భళ్ళర న
తెుచుక౉న్న, హృదయాన్ని చీలుా క౉న్న వచిా నాద మాట .

మోనీ గాండెలో బ్ద్ాంబు పేలి త్బదలద ైనటా ఐయిాంది. తల తిిగపొతూ, మెదడు
మ౉దుదబ్ద్ినట్లాా ంది. అాంతులేన్న భయాన్నక, ఆలోచనలవేగాన్నక తటటకొలేన్న అతన్న హృదయాన్నక -
ట్రీట్మ ాంట్ర లేన్న యాక్షిడెాంట్ర ఐాంది.

చటకుా న కుిా లోాంచి లేచి -మన్యయ రాండు చేతులిి పటటకునాి డు మోనీ. అతన్న చేతులు
కాంప్సుునాి యి.

''ీా ! మన్యయ ! ఇదాంతా మరచి పొాండి! త్తజ నా ప్రాణ్ాం. ఆమెన్య మీు ..'' అాంట్ట మాట పూి ు
చేసే లోపలే - ''నొ ...నొ ...'' అాంట్ట పెదగద అుసూు , అిసద ుుని టాగా పటటక౉న్న వుని మోన్న
చేతులిి వదిలిాంచుకుాంట్ట ...

''త్తజ నా భారయ . నా ప్రాణ్ాం. నా జీవితభాగస్నఱ మిన్న. నాతో కలిసి ఏడు అడుగలు నడిచిన క్షణ్ాం
న్యాండి ఆమె చిు నవుఱ తో, చలనా ్న చూపులతో, తియయ న్నమాటలతో -మనసూప ిగు ా నన్యి తన
సాంతాం చేసుకుాంది. న్నష్ా లమ ష్ాంగా అభిమాన్నాంచి, గౌరవిాంచిాంది. భారయ గా తన స్ను నాన్ని
సిరు పరచుకుాంది నా త్పతిూప్పలకు తనలో ఊప్ి పొసి, నవమాస్నలు మొసి, మాతృతఱ పు
విలువన్య గిాు ంచిాంది. ఇాంకొ నెల దాటిత్త ఇదుద బిడలు కు తలిా ఆమె. మీ ఎమొష్న్ళ క
ప్రాదానయ త ఇచిా , ఆమెన్య అన్యమాన్నాంచి, అవమాన్నాంచెాంత అవివేకన్న, కుసాంస్నా ిన్న కాదు
నేన్య...ఐత్త ఑కా టి మాత్తాం గుుాంచుకొాండి. ప్రేమ, విరహాం తపప జీవితాం విలువ తెలియన్న
మీకూ, మీ కాలాహృదయాన్నక ఇకముాందు నా భారయ ూపాం ప్రేరణ్ కావటాం నేన్య భిాంచలేన్య.
వస్ను న్య.'' అాంట్ట విసుుగా కుీా లోాంచి లేచి బయటకు నడిచ్చడు మన్యయ ....

ముఖాన్నక పటినట చెమటన్య తుడుచుకుాంటని మోన్న మదిలో వేదప్రియ మెదిలిాంది.

''మన్యయ ! ఇపుప డు న్యవెఱ ాంత ఎదిగపొయి కన్నప్సుుని వో తెలుస్న! నీ ముాందు నేనెాంత! ఆఫ్ట్ఫ్యట ల్
ఒ అణువాంత!'' అన్యకుాంట్ట కటికలోాంచి బయటక చూసుుని మోన్న కళర క -చీకట్లా
నడచిపొతుని మన్యయ వయ కతు ఱ ాం హిమాలయాలన్య తాకుతూ కన్నప్ాంచిాంది.

........*........*...................*...............................*........................*.............


Click to View FlipBook Version