The words you are searching are inside this book. To get more targeted content, please make full-text search by clicking here.
Discover the best professional documents and content resources in AnyFlip Document Base.
Search
Published by Venugopal Reddy, 2020-11-13 14:08:42

e-magine 13 nov

e-magine 13 nov

VOL-01 2020-2021

సంగారడె ్ి డ జోనల్ స్ాాయి పాఠశాల విద్యార్ాథల ఆటల పో టలీ ు

హృదయం పవిత్రమనై పుడ త్రర వ విశాలంగా కనిపిసత ్ంది.

Chief Editor: Dr. G Vishwanadham Gupta
Editor: sri R Ravindranath
Sub –Editors: (Sri/Smt)
M. Suryanarayana—Telugu
K. Lalithambika—Hindi
SFR Shakeel - Urdu
Rizwana Shahnaz– Urdu
P. Mallesham—English
V. Vasanthalaxmi - Mathematics
D. Srinivas - Physical Science
J. Rajkumar—Bio Science
M. Prashanthi— Social Studies
P.Bhagyalaxmi– Phy. Education
Tech Editor: K. Venugopal Reddy

Start where u are. Use what u have. Do what you can

Message from C & DSE (if agreed)

Message from Hon'ble Collector Sangareddy (if agreed)

Message from ASPD sir

Message from RJD sir HYD

శుభాశంస

సకూలు మ్యాగజైన్ విదయార్ుథల బహుమ్ుఖ పజర ఞ న్ వెలికితీసే సాధనం.ఒకపుుడు గోడపత్రరక గాఉండే సకూలు మ్యాగజైన్
మ్యర్థత్ునన కాలంత్ర పాటు ఈ-మ్యాగజైన్ గా మ్యర్టం మ్ుదయవహం.విదయార్ుథలలో ఉననఅంత్ర్గత్ సామ్ర్ధయాాలన్ అంచనయవేయడయనికి
సహపాఠ్ాకార్ాకలయపాలన్ పంప ందించడయనికి ఉపయోగపడే మ్యాగజైన్ ర్ూపకలునకు పభర ుత్వ ఉననత్ పాఠ్శాల సంగార్ధడిడ
పధర యనోపాధయాయులు మ్ర్ధయి ు ఉపాధయాయబృందం పూన్కోవడం ఎంత్ర సంత్రషించదగగ విషయం.

ఇంద్లో పతర ్రసబెకజ ుుకు త్గని పార ధయనాం కలిుంచయర్థ.పతర ్ర అంశమ్ు ఆలోచంపచేసవే ిధంగాఉననద.ి నయ పిరయమనై మిత్ుర డు
డయ.జి.విశవనయథంగుపత పధర యనోపాధయాయుడుగా ఉండడం పాఠ్శాల అదృషుంగా భావిసత ్నయనన్.ఈ పాఠ్శాల అభివృదయిత్రపాటు పత్రకర
మ్యాగజైనకర పకలునలో అడుగడుగునయ త్నదైన మ్ుదరవసే ి ఇంత్విలక్షణంగా తీర్ధిిదది ద డం వెన్క విశవనయథంగుపత గార్ధి కృషి పశర ంసనీయమైనద.ి

పాఠ్శాల ఉపాధయాయులు ఈ లయక్ డౌన్ పీర్ధయి డ్ లో కూడయ విదయార్ుథల న్ భాగసావమ్ులుగాచేసి ఇంత్మ్ంచ పత్రకర ర్ధావడయనికి విశేషమైన
శమర ్చేశార్థ.వార్ధకి ి నయ అభినందనలు.

ఈ మ్యాగజైన్ జిలా య లోని ఇత్ర్పాఠ్శాలలకుకూడయ మ్యర్గదర్ధిి గా నిలుసత ్ందని ఆశిసత ్నయనన్.ఇంకామ్ున్మంద్
పభర ుత్వ ఉననత్ పాఠ్శాల సంగార్ధడిడ మ్ంచ మ్ంచ కార్ాకరమ్యలత్ర మ్ుంద్ండయలనిఆశిసత క
ఈ-మ్యాగజనై ్కుహృదయ పూర్వకసావగత్ం పలుకుత్ునయనన్.

నయంపల్లి రాజషే ్

జిలి ల విద్యాశాఖ అధకి ారి సంగారెడ్ి డ జిలి ల

పాఠ్శాల 10 వ త్ర్గత్ర విదయార్ుథలకు సకచనలు, సలహాలు ఇసత ్నన శ్రర నయంపలిా ర్ధాజేష్ గార్థ

आप होशियार हैं अच्छी बात है पर हमें मरू ्ख न समझे या उससे भी अच्छी बात है

ఓ మధుర్ జాఞపకం

అక్షర్ం అంటే నశించనిది అని అర్ుం. విజఞఞనయనికి అన్భవం ఎంత్ మ్ుఖామో అది త్ర్ధావత్ త్ర్ధాలకు చరే ్డయనికి అక్షర్ం అంత్ే మ్ుఖాం.అక్షర్ం
పుటుాకనే జఞఞనవిసత ర్ణ పర్ధగి ంి ది.కాగిత్ం కనిపటుాక మ్ర్ధింత్ వేగవంత్ం అయంది. జఞన్ గూటెన్ బర్గగ (పిరంటంగ్ పరస్) మ్ుదణర య యంత్ంర కనిపటుాక
జఞఞనవిపా వం మ్ర్ధంి త్గా పుంజుకుంద.ి పుసత కాలు జఞఞనయనిన పజర ఞపర్ం చేశాయ.

మ్న సావత్ంత్రర ాదామ్ంలో పత్రరకలు నిర్వహంచన పాత్ర ఎనలేనిద.ి మ్నం మ్హనీయులు అన్కునే వార్ంత్య ఏదో ఒక
పుసత కమో ,కథో ,కవిత్ర చదవి ి సకూర్ధతి ప ంది త్మ్ జీవిత్యలన్ తీర్ధిి దిదద్కుని మ్నకు ఆదర్ిం గా నిలిచన వార్ధ.ే సత్ాహర్ధిశింద్ర నికథ గాంధీని
మ్హాత్యమ గాంధీ గా మ్యర్ధిింద.ి మీకు త్లియడం కోసం చపుత్యన్.ఒకపుుడు కొనిన ఊళ్ళలో ఒకటే దినపత్రరక వచిే ది.వాళ్ళళ అంద్లోని
విషయయలన్ గోడలపై ర్ధాసి గోడపత్రరకగా మ్యర్ధేివార్థ.

వావిలయల గోపాలకృషణయా లయంట సావత్ంత్ార సమ్ర్ యోధ్లు గంర థయలయోదామ్ం పార ర్ంభించనపుుడు పరత్ర గరామ్ంలో ఒక గంర థయలయం
వెలిసింది.అంద్లో కొనిన చేత్రవార త్ పత్రరకలు ఉండేవి.అంటే దేశంలో జర్ధగి ే సంఘటనలు,కథలు ఒక వాకతి కాగిత్ం పై వార సత ే మిగత్య వార్థ చదివే
వార్థ.సైన్్ అండ్ టెకానలజీ వలా నేడు పరింటంగ్ చయలయ స్లువెంై ది.అయత్ే పదద లు మ్యత్రమే వార యడం , చదవడం చేసే వార్థ.

పిలా ల కోసం చందమ్యమ్, బాలమిత్ర మొదలై న పత్రరకలు మొదలయయాక పదద లు పిలా లకోసం వార యడం మొదలుపటుార్థ.అయత్ే పిలా లు
వార యడం మొదలు పటుేసర్ధికి పదద లు మ్ుకుూ న వేలేస్కునయనర్థ.నేడు బాలసాహత్ాం నెైత్రక పవర ర్తన న్, విలువ లన్ త్లిపే బలమైన
సాధనమంై ది.

ఈ సంచకలో ఉపాధయాయులు వార సినవి, విదయార్ుథలు వార సినవి ఉనయనయ.అసలు వీళ్ళలో ఇంత్ట జఞఞనం,ఇంత్ చకూట భావవాకతకర్ణ
ఉనయనయయ ? అనన ఆశిర్ాం వేసింద.ి
అబబ! మ్ుదద్ మ్ుదద్ కవిత్లు, జఞఞన గుళిక లు,అబుబర్పర్ధిచే కథలు,ఆలోచంపచేసే వాాసాలు, త్ళ్ళకుూన మర్ధిసే పద పయర ోగాలు ...
ఒకూటేమిట ఇదో' చటువిజఞఞన సర్వసవం' లయ అనిపించంద.ి
అవకాశమిసత ే మ్న పాఠ్శాలే ఎనోన పాఠ్ా పుసత కాలు వార యగలదని అనిపించంద.ి 'మీ పాఠ్శాల గొపు త్నం ఏంట ?అని నన్న ఎవర్ధైనయ అడగడ ిత్ే
చపుడయనికి చయలయ కషుపడయలి్ వచిే ద.ి ఇపుుడు ఈ "విదయాత్ర్ంగణి ి "ఇచి ఇదే 'మ్య పాఠ్శాల 'అని గర్వం గా చయటగలన్.ఇది పాఠ్శాల చర్ధిత్ర
లో నే కాద్ మ్న జీవిత్ంలో. కూడయ ఓ మ్ధ్ర్ జఞఞపకం.

ఈ మ్హత్త ర్ అక్షర్ యజఞం లో అహర్హం శరమించన పతర ్ర ఒకూర్ధి కత అభినందనలు, కృత్జఞత్లు త్లియజేసత ్నయనన్.ఈ బాలర్చయత్లు
త్వర్లో గొపు సాహతీ శిఖర్ధాలు గా ఎదగాలని కోర్థకుంటూ ........

మీ
డయ.జి.విశవనయథం గుపతా
గజిటెడ్ ధయనోపాధయాయులు

" త్న కోసం త్యన్ జీవించే వాడు మ్నిష—ి ఇత్ర్థల కోసం జీవించే వాడు మ్హర్ధి"

నూతన జఞతీయ విద్యా విధయనం 2020

జఞతీయ విదయా విధయనం మ్ుసాయదయ కమిటీ చరై ్గ పర్్న్ గా కసత కర్ధి ర్ంగన్ ఇసర మ్యజీ చైర్మన్ బజంగళ్ూర్గ గార్ధి ఆధవర్ాంలో ఏర్ుడడన కమిటీ
త్యయర్థ చేసింది.

విజన్: మ్న దశే ానిన సుషుమైన, నయణామైన,శకతవి ంత్మైన సమ్యజంగా మ్యర్ిడయనికి నరే ్థగా భవిషాత్త ున్ గుర్ధంి చ భార్త్ కంే దకీర ృత్ విదా
వావసున్ త్యయర్థ చేసంి ది.

పాఠ్శాల విదా 5+3+3+4 ఫార్థమలయ కింద జర్థగుత్ుంద.ి
పునయద్:ి 5 సంవత్్ర్ధాల ఫండమంటల్స్(3౼8 సంవత్్ర్ధాలు)
నర్్ర్ధీ న్ండడ ర్ధండవ త్ర్గత్ర వర్కు
సిద్ధ పాటు: 3 సంవత్్ర్ధాల పపరి ర్ధేటర్ధ(ీ 8-11 సంవత్్ర్ధాలు)
3వ,4వ,5వ త్ర్గత్ులు
మధా ద్శ: 3 సంవత్్ర్ధాల మ్ధా (1 1 --14 సంవత్్ర్ధాలు)
6వ,7వ,8వ త్ర్గత్ులు.
ద్ిి తీయ ద్శ: 4 సంవత్్ర్ధాల సకండర్ధ(ీ 1 4-18 సంవత్్ర్ధాలు)
9వ,10వ,11వ,12వ త్ర్గత్ులు
మ్ుఖామైన విషయయలు

ఇపుుడు ఐదవ త్ర్గత్ర వర్కు ఉనన విదయార్ుథలకు మ్యత్ృ భాష సుానిక భాష మ్ర్ధయి ు జఞతీయ భాషలా ో మ్యత్మర ే బో ధంి చబడనడ ది మిగత్య
సబెకజ ుుల ఇంగాషీ ్ సబెకజ ్ు గా నేర్థుత్యర్థ.

6-8త్ర్గత్ుల లోని విదయార్ుథలందర్ధకి త వృత్రత పర్మైన నెైపుణయాలు చతే ్రపన్ల పైన ఏడయది ప డవునయ కోర్థ్లలో శిక్షణ ఇవవడం జర్థగుత్ుంది.
9-12 త్ర్గత్ులలో సాంపదర యయ విదా వృత్రత విదయా కోర్థ్లకు పార ధయనాత్.కలగలుపు-జత్ పచి మిక్్ అండ్ మ్యాచ్ అనే విధంగా
విదయార్ుథలకు ఎంపిక చేస్కునే అవకాశం ఉంటుంది అనిన పర్ధీక్షలు సామ్ర్ధయాాలత్ర పాటు కతలక అంశాలన్, నెైపుణయాలన్ పర్ధీక్డంచటం
జర్థగుత్ుంద.ి
మ్దింపు:

ఇపుుడు 12వ త్ర్గత్రలో బో ర్ిథ పర్ధీక్షలు ర్ధాయయలి ఇంత్కుమ్ుంద్, 10వ బో ర్ిథ పర్ధకీ ్ష ర్ధాయడం త్పునిసర్ధ,ి కానీ అది ఇపుుడు
జర్గద్.
9 న్ంచ 12 వ త్ర్గత్ర వర్కు సమిసుర్గ ర్ూపంలో పర్ధీక్ష జర్థగుత్ుంది.
ఉననత్ విదాలో కూడయ అనకే సంసూర్ణలు జర్ధిగాయ. మర్థగుదలలో గేరడ్ అకాడమిక్, అడడమనిసుేటవ్ మ్ర్ధియు ఫైనయనిియల్స సవయంపతర ్రపత్రత
మొదలైనవి ఉనయనయ.
ఇవి కాకుండయ పార ంతీయ భాషలో ఈ
ఇ- కోర్థ్లు పార ర్ంభించబడత్యయ. వర్థివల్స లయాబ్ లు అభివృదయి చేయబడత్యయ. జఞతీయ విదయా సైంటఫిక్ ఫర ర్ం (NETF)
పార ర్ంభించబడుత్ుంది. అనిన పభర ుత్వ ,పైవేటు ,డీమ్డి సంసులకు ఏకర్ధీత్ర నియమ్యలు ఉంటాయ.

సమలనమైన, సమ్మిళిత విద్ా
అనిన సుాయల లోని విదాన్ సమ్ుచత్ంగా సాంకేత్రకత్న్ సమీకృత్ం చేయడం త్ర్గత్రగది పకర ిరయలన్ మర్థగుపర్చడం.
భార్తీయ భాషల పర్ధరి ్క్షణ, పర్థగుదల, ఘనత్కు హామీ ఇసత ్ంద.ి
పభర ుత్వ విదాన్ విసత ర్ధంి పచేయడయనికి చతై ్నావంత్ం చేయడయనికి గణనీయమైన పరభుత్వ పటుుబడడ ఉంటుంద.ి

భార్త్దశే ంలోని పలి ా లందర్ధికత పుటుక పర్ధసి ుిత్ుల కార్ణంగా లేదయ నపే ధయానిన బటు నేర్థికోవటానికి గానీ ర్ధాణించటానికి గాని ఎటువంట
అవకాశానిన కోలోుకుండయ ఉండేవిధంగా ఈ నకత్న విదయా వావసున్ ర్ూప ందించడం లక్షాంగా పటుుకుంది.

విదయా హకుూ చటు పదద పార త్రపదిక అయనంద్వలన ఈ నకత్న విదయా విధయనం విదా పై పటుుబడులన్ పంచడయనికి కటుుబడడ ఉంది.
ఎంద్కంటే సమ్యజ భవిషాత్త ు మర్థగు పర్చడయనికి అంత్కుమించన పటుుబడడ లేదని కే పభర ుత్వం నమ్ుమత్ుంది.
M.Prashanti S.A

చద్ువు కమర శిక్షణ తోడ్ైతే బంగారానికి తయవి అబ్బినటి ు అవుత ంద్ి

M. Sadanand SSC-2019-2020 student selected to This Podcost RADIO Prepared by D ASHOK SA

National Level Kabaddi team

ఎద్ర్ధోూవాలంటే చటా ు బాగా నయటాలి. అపుుడు వర్ధిాలు బాగా

కుర్థసతాయ. అపుుడు ఆ వర్ిపు నీటని సకే ర్ధించయలి.

వర్ిపు నీట సకే ర్ణ వర్ిపు నీటని వివిధ ర్కాలుగా సకే ర్ధంి చవచ్ి.
వావసాయ క్తే ్యర లలో, పంట ప లయలలో ఇంకుడు గుంత్లు

(Rain water harvesting) త్వర వటం.
పసర త ్త్ం పపర ంచం ఎద్ర్ధొూంటునన సమ్సాలలో నీట కొర్త్ ఇంకుడు చర్థవులు నిర్ధిమంచడం.
బో ర్థ బావికి దగగర్లో ఇంకుడు గుంత్లు త్వర వటం.
అనదే ి ఒక పధర యన సమ్సా. దనీ ిని నివార్ధంి చడం కొర్కు పపర ంచ ఇంటంటకి ఇంకుడు గుంత్లు నిర్ధమి ంచ్కోవటం.
దశే ాలు అనకే ర్కాల పయర త్యనలు చసే త ్నయనయ. వాటలో ఒక ఇంట వాలుత్లం దయవర్ధా నీటని సకే ర్ధించ టాాంకులలో
పయర త్నమే వర్ిపు నీట సకే ర్ణ. నిలవచసే ్కొని అవసర్ధాలకు వినియోగించ్కోవచ్ి.

ఎత్త నత పదర ేశం న్ండడ వాలుత్లం దయవర్ధా వర్ిపు నీటని వర్ిపు నీట సకే ర్ణ చోళ్ళలుల కాలం న్ంచ ఉందట. మ్న
ప ందడయననే వర్ిపు నీట సకే ర్ణ అంటార్థ. దశే ంలో వర్ిపు నీట సకే ర్ణ మొదట త్మిళ్నయడు ర్ధాషు ే
పభర ుత్వం అమ్లు చసే ింది. ఆ త్ర్ధావత్ అందర్ూ ఆ దిశగా
మ్న దేశం వావసాయయధయర్ధతి ్ దశే ం. వర్ిం బాగా అడుగులు వయే డం ఆర్ంభించయర్థ. వర్ిపు నీటని సకే ర్ధంి చ
కుర్ధిసత నే ే, బో ర్థ బావులు, కుంటలు,
చర్థవులు,వాగులు,సర్స్్లు నద్ల వంట నీట వనర్థలలో వర్ధిాభావ పర్ధిసుతి ్ుల న్ంచ త్పుి ంచ్కోవచ్ి.
నీర్థ సమ్ృదయగి ా చేర్థత్ుంద.ి త్దయవర్ధా పంటలు బాగా

పండుత్యయ.

వర్ధిాలు సర్ధిగగా కుర్థవకపర త్ే నీట కొర్త్ ఏర్ుడుత్ుంద.ి నీట

కొర్త్ ఏర్ుడతడ ్ే భూగర్భజలయలు త్గగపి ర త్యయ. పంటలు సర్ధగి గా

పండవు, త్యర గు నీట ఎదదడడ ఏర్ుడుత్ుంద.ి గృహ అవసర్ధాలకు

నీర్థ ఉండద్., పర్ధశి రమ్లు నడువవు. జీవన విధయనమే

అసత వాసత మ్యాయ పర్ధసి ుతి ్ర ఏర్ుడుత్ుంది. ఈ నీట కొర్త్న్

K ARUNDHATHI DEVI SA

విదాన్ దయచ్కో వదద ్ పది మ్ందికి పంచత్ే అది మ్ర్ధంి త్ ర్ధాణసి త ్ంది

వాత్యవర్ణ సమ్త్ులాత్ త్రర్ధగి ి ప ందవచ్ి.

సవే చఛమనై పార ణవాయువు లభిసత ్ంద.ి

అడవులు త్రర్ధగి ి ఏర్ుడుత్యయ.

వనాపార ణులకు ఆవాసం లభింసత ్ంద.ి

అటవీ ఉత్ుత్త ులు పర్థగుత్యయ.

కాలుష్ాానిన త్గగంి చవచ్ి.

ఓజోన్ ప ర్న్ కాపాడవచ్ి.

మ్యనవుని ఆయుర్ధుాయయనిన పంచవచ్ి.

త్లంగాణకు హర్ధతి ్హార్ం వీటనినంటనీ దృషులి ో ఉంచ్కుని మ్న CM KCR గార్థ

మ్నం భూమిపై నివససి త ్నయనం. ఈ భూమ్యత్ సమ్సత "త్లంగాణకు హర్ధతి ్హార్ం" అనే పర గరామ్డ న్ పార ర్ంభించయర్థ.

జీవకోటకి ర్త్న గర్భ. జీవకోటకి ఏం కావాలో, ఎపుుడు కావాలో మొదట జూలై 3, 2015 లో ఈ పర గరామ్డ న్ పార ర్ంభించయర్థ.

సమ్కూర్థిత్ుంద.ి ఆకాశం నవివత్ే పండువనె ెనల కుర్థసత ్ంది. ఇపుటకత ఆర్థ విడత్లుగా కోటా మొకూలన్ నయటంచయర్థ.

అదే పుడమి త్లిా నవివత్ే అవని ఆకుపచి త్రర్ణం అవుత్ుంది. ర్హదయర్థల వంె బడ,డ బంజర్థ భూమ్ులలో , ప లయల గటా

కాని మ్యనవుని వికృత్ చషే ుల వలా పచిని చటా త్ర వంె బడ,డ అడవులలో, పాఠ్శాలలా ో, పభర ుత్వ కార్ధాాలయయలా ోని

కళ్కళ్లయడయలి్న పలా లు మోడువార్థత్ునయనయ. వర్ధిాలు ఖయళీ పదర శే ాలలో అన్కూలం ఉనన పతర ్ర చోట మొకూలు

మ్బుబ చయటున మ్ుఖం చయటసే త ్నయనయ. పర్థగుత్ునన పంచలే య చసే త ్నయనర్థ. పతర ్ర పంచయయతీలలో నర్్ర్ధలీ ు ఏర్ధాుటు

ఉష్ణర గతర ్లు మ్నిషి మ్న్గడకు సవాళ్ా ళ విసర్థత్ునయనయ. ఈ చశే ార్థ. మొకూల పంపకంలో పతర ్ర ఒకూర్ూ భాగసావమ్ులు

పర్ధసి ుతి ్ుల న్ంచ గటుకె ాూలి అంటే పచిని మొకూలన్ నయటాలి. కావాలి. విదయార్ుథలన్ భాగసావమ్ులన్ చయే డం కోసం సవచఛ

పుడమి త్లిాకి పచిని హార్ం త్ొడడగంి చయలి. దీని కోసం మ్న ర్ధాషు ే పాఠ్శాల, హర్ధతి ్ పాఠ్శాల పరే ్ధటి కార్ాకరమ్ం చపే టు విదయార్ుథలన్

పభర ుత్వం ఒక పథకం అమ్లు చసే త ్ంద.ి అదే త్లంగాణకు హర్ధతి ్ వార్ధ్లుగా ఉండలే య చేసత ్నయనర్థ. పతర ్ాే క సందర్ధాభలలో

హర్ధతి ్హార్ం. (ఉదయహర్ణకు పుటునర్ధోజు) మొకూలు పంచలే య చసే త ్నయనర్థ.

"హర్ధిత్హార్ం అంటే మొకూలన్ నయట వాటని సాకడం. మొకూలు బాగా పంచన వార్ధకి ి హర్ధతి ్మిత్ర పుర్సాూర్ధానిన

అంటే చకూగా పంచడం అననమ్యట.' అందజసే త ్నయనర్థ. కాబటు మొకూల పంపకంలో మ్నందర్ం

మ్నిషి ఆధ్నిక జీవన విధయనంలో చటా న్ భాగసావమ్ులం కావాలి. మ్న పుడమి త్లిాకి పచిల హార్ం

నర్ధకి ేసత ్నయనడు. భూమ్యత్కు ఊపరి ్ధతి ్రత్త ులా యంట అడవులన్ త్ొడగడంలో త్రడుడయలి.
నశింపజసే త ్నయనడు. దనీ ి ఫలిత్ంగా వర్ధిాలు సర్ధగి గా

కుర్వకపర వడం, ఉష్ణర గతర ్లు పర్గడం, పంటలు సర్ధగి గా చటా ే పగర త్రకి మటా ు

పండకపర వటం, అటవీ ఉష్ణర గరత్లు త్గగపి ర వటం, వాత్యవర్ణ అమ్మ జనమనిసత ్ంది, చటుు నీడనిసత ్ంద.ి

సమ్త్ులా దబబత్రనడం, వనాపార ణులకు ఆవాసాలు లేక K ARUNDHATHI DEVI SA
జనయవాసాలా ోకి ర్ధావటం లయంట విపత్ూర్ పర్ధసి ుతి ్ులు

ఏర్ుడుత్ునయనయ. వీటని నివార్ధంి చయలి అంటే ఏకైక మ్యర్గం

మొకూలు నయటడం.

మొకూలు నయటడం వలా ఏర్ుడే లయభాలు:-

వర్ధిాలు సకాలంలో కుర్థసతాయ.

పంటలు బాగా పండుత్యయ.

భూత్యపం చలా యర్థత్ుంద.ి

ధీర్థడు ఒకూసార్ధే మ్ర్ణసి తాడు, పిర్ధకి వి ాడు క్షణక్షణం మ్ర్ణసి తాడు

किसिे साथ गलत िरिे अपनी बारी िा इंतजार िरना

GOVT HIGH SCHOOL
SANGAREDDY

పార ర్ధుంి చే పదవుల కనయన సాయం చసే ే చతే ్ులు మినన

SMC Election 2019 (HM,staff & SMC Elected members)

National Science Day Celebrations

National Mathematic Day Celebrations

Never worry about the problem worry about the solution

NCC Cadets Group Photo

Literary Competitions by AKSHAYA PATHRA

Free Note Book Distribution by FACTCET software company
DISCIPLINE COMMITTEE

ఆశ మ్యనవుని గొపు పని చసే త ్ంది కానీ ద్ర్ధాశ నీచ్నిన చేసత ్ంద.ి

శ్రర త్ూర్థు జయపకర ాష్ ర్ధడి డ ఎమమలేా గార్ధి పాఠ్శాల సందర్ిన

విదయార్ుథల దంత్ మ్ర్ధయి ు వైెదా పర్ధకీ ్షలు

మ్హాత్యమగాంధీ 150 వ జయంత్ర సందర్భంగా విదయార్ుథల గాంధీ జఞతీయ గణిత్ దని ోత్్మ్ు సలబరషన్్ ,
వేషధయర్ణ మ్ునిసిపల్స కమీషనర్గ smt.Prashanthi సందర్ిన

పటు ుద్ల, ఏకాగ్రత, బుద్ధబి లం, ద్క్షత ఈ నయలుగ్ు ఉనన వారని ే విజయం వరిసత ుంద్ి

సకూర్ధతి పదర యత్ మ్గదూంమొహయుదదనీ ్ మీకు తలుస్ా

సకూర్ధతి పదర యత్ మ్గదూంమొహయుదద నీ ్ మ్న పాఠ్శాల వార్ధే మ్న పభర ుత్వ ఉననత్ పాఠ్శాల సంగార్ధడి డ లో చదవి ి
భార్త్ పభర ుత్వం చే పదమశ్రర అవార్ిథన్ ప ందిన పమర ్ుఖ వాకతి ఎవర్ధో త్లుసా ?

ఆయనే పమర ్ుఖ చత్కర ార్థడు క.లక్మమగౌడ్ .

నిజఞం నిర్ంకుశ పాలనలో భూసావమి వాకతులు నలిగపి ర త్ునన త్లంగాణ జఞగృత్ 1940 ఆగసు్ లో పూర్వ మదక్ జిలా య సదయశివ పటే మ్ండలం నిజఞం పూర్గ.
పర్చడయనికి నవ త్లంగాణ నిర్ధామణం కొర్కు చైత్నావంత్మనై పాత్ర వహంచన గరామ్ంలో జనిమంచయడు.
పమర ్ుఖ్లలో పతర ్ాే కంగా పరే ్ధొూనవలసిన పజర ఞ నయయకుడు బహుమ్ుఖ పతర ్రభ
సంపన్నడు, "ష్ాయర్ధే ఇంకవి లయబ్" బిర్థదయంకిత్ుడైన మ్గదూం మొహయుదద నీ ్ గార్ధి వార్ధి పార థమిక విదా నిజఞం పూర్గ లోన్, హసై కూల్స విదా
పభర ుత్వ ఉననత్ పాఠ్శాల సంగార్ధడి డ లో జర్ధిగింద.ి

పార థమిక విదయాభాాసం మదక్ జిలా య అంధోల్స లో , ఉననత్ విదయాభాాసం పభర ుత్వ బాలుర్ బర్ధోడయ లోని శాయయజీర్ధావు యూనివర్ధ్ి టీ లో ఫనై ్ ఆర్గు్ డడగరీ చసే ి గొపు చత్కర ార్థడు
ఉననత్ పాఠ్శాల సంగార్ధడి డ నంద్ జర్ధగి ంి ది గా ఎదిగి దశే విదేశాలా ో అనేక చత్పర దర ర్ినలు ఇచయిడు.

వీర్థ శాసన మ్ండలి సభుాలు. అంత్ేకాకుండయ అసంఖయాక గయే యలన్ ర్చంచన కవి హదై ర్ధాబాద్ సంటలర ్స యూనివర్ధి్టలీ ో పర ఫసర్గ గా ర్ధిటరెై ్గ అయ చత్కర ళార్ంగానికి
మ్ర్ధియు ర్చయత్ . వీర్ధి కవిత్య ఖండడకలు పజర ఞనీకానిన ఉర్రూత్లూగించన అంకిత్ం చసే ి న వీర్ధి జీవిత్ం అందర్ధకి త ఆదర్ిపార యం.
ర్సగుళికలు .విశవకవి ర్వీంద్ర డడ ని మపిుంచన ఘనత్ మ్గదూంది.
వీర్ధి కృషి ని గుర్ధతంి చన భార్త్ పభర ుత్వం పదమశ్రర అవార్ిథ త్ర
సత్ూర్ధించంద.ి

మ్న పాఠ్శాల మ్యజీ ఉపాధయాయులు

శ్రర కాపు ర్ధాజయా గార్థ

మన పాఠశాల మలజీ ఉపాధయాయులు మలజీ ఎమిల్సీ

శ్రర చుకాా రామయా గార్థ

All our dreams come true if we have courage to pursue them

Learning English can change your The nature
life !
English is the global language. In order to communi- The nature is very beautiful
cate successfully, one needs a language that is com- it accepts everyone never say no to anyone
monly understood by most of the people. Hence, tree grow in nature
English being an international language became the it teaches us the culture
powerful tool to communicate. to lead a decent life man learns many things
nature is the good thing
As the world becomes smaller and interconnected
being able to communicate with people from differ- G.Harikrishna 8A
ent countries becomes a really valuable skill.

Learning English can really open doors for you to see A HOUSE IS
the world and make new career opportunities. It
helps you to expand your talent and culture world- A house is joyful
wide. It will increase employment opportunities. But we should be careful
It will be helpful
By learning English you can go to any corner of the Also cheerful
world and sustain. English is the dominant business We feel peaceful
language and it has become almost a necessity for Because it's beautiful
people to speak English if they are to enter a global At night we feel fearful
workforce, research from all over the world shows But dreams will be thoughtful
that cross-border business communication is most It is playful
often conducted in English. And powerful
It is thankful
English is also the language of internet. Most of the Because it's truthful
content produced on the internet is in English. So It will be colourful
knowing English will allow you access to an incredi- And dreamful
ble amount of information which may not be other- It is so useful
wise available. And hopeful
These are all because
English language is also used for entertainment pur- A house wonderful
poses. Many movies, web series are in English. Holly- S. RAVIKUMAR SA
wood is a powerhouse of global entertainment, so
it’s natural that English would become the main lan-
guage for movie-making. The movies in other lan-
guages are often dubbed over or subtitled because
everyone can watch and enjoy. So, I suggest every-
one to learn English and make a difference in your
lives.

"The best way to learn English is Listen, Learn and
Speak English daily. "

Written by:
P. Mallesham
M.A M. Ed

मरना तो मंजरू है मझु े पर र्ेल बडा र्ेलगंू ा

THE WIN *Very interesting & meaningful

If I win, I win A=1;B=2;C=3;D=4;
Lose,If I lose E=5;F=6;G=7;H=8;
It's not the result,I see I = 9 ; J = 10 ; K = 11 ; L = 12 ;
to try, to the FULLEST M = 13 ; N = 14 ; O = 15 ; P = 16 ;
is what I mean Q = 17 ; R = 18 ; S = 19 ; T = 20 ;
I am a student,learn after education that U = 21 ; V = 22 ; W = 23 ; X =24 ;
"Learning is what I still didn't learn till now. Y = 25 ; Z = 26.

G.Vishnuvardhan 10E Then,

THOUGHT PROVOKING ALPHABETS H+A+R+D+W+O+R+K
=8+1+18+4+23+15+18+11
ABC : Avoid Bad Company = 98%

DEF : Don't Entertain Fools K+N+O+W+L+E+D+G+E
=11+14+15+23+12+5+4+7+5
GHI : Give High Ideas =96%

JKLM : Just Keep calm and Learn Mathe- L+O+V+E
matics = 12+15+22+5
= 54%
NOP : Never Outroot a Person
L+U+C+K ;
QRS : Quest to Reach Success =12+21+3+11
= 47%
TUV : Try Unable Venture
None of them makes 100%.
WXYZ : Walk to Extract your Zeal Then what makes 100%?

Md.Ghouse 10E Is it Money?
TRANSPORTATION SONG
NO!
Take a bus or take a train
M+O+N+E+Y
Take boat or take a plane = 13+15+14+5+25
=72%
Take a taxi or take a car
Leadership?
May be near or may be far
NO!
Take a rocket to the moon
L+E+A+D+E+R+S+H+I+P
But be sure to come back soon. =12+5+1+4+5+18+19+8+9+16
=97%
Sk Ahmed 8E
Every problem has a solution, only if we perhaps change
our

"ATTITUDE"...

A+T+T+I+T+U+D+E ;
1+20+20+9+20+21+4+5
= 100%

It is therefore OUR ATTITUDE towards Life and Work that
makes
OUR Life 100% Successful.

Amazing mathematics (A. RAVIKUMAR SA)

మోకర్ధిలిా బతర ్కడం కంటే నిలబడడ మ్ర్ణించడం మ్ంచది.

RIDDLES INTERESTING FACTS ABOUT ENGLISH

1.I am tall when I am young and I am short when I am The most common letter in English is "e"
old. What am I? The most common vowel in English is "e" followed by "a"
Ans: A Candle The most common consonent in English is "r" followed by "t"
2.What month of the year has 28 days? Every syllable in English must have a vowel sound
Ans: All of them Only two English words in current use end in "gray". They are
3.What is always in front of you but it can't be seen? "angry" and "hungry"
Ans: Future More English words begin with the letter "S" than any other
4.If you drop me I am sure to crack but give me a letter
smile and I'll always smile back. What am I? A sentence that contains all 26 letters of the alphabet is
Ans: Mirror called a "pangram".Eg: The quick brown fox jumps over the
5.What begins with "e" and only contains one letter? lazy dog.
Ans: Envelope The dot over the letter "i" and the letter "j" is called "super
6.What is so fragile that saying it's name breaks it? script dot"
Ans: Silence The word "lol"vwas added to the Oxford English Dictionary in
7.What can fill a room but takes up no space? 2011.
Ans: Light The word "Good bye" originally comes from an old English
8.I am light as a feather yet the strongest person phrase meaning "God be with you"
can't hold me for five minutes.What am I? The first English dictionary was written in 1755
Ans: Breath
9.I have lakes with no water, mountains with no K. UDAYASREE SA
stones and cities with no buildings. What am I?
Ans: A Map I AM LUCKY
10.What is 3/7 chicken,2/3 cat and 2/4 goat?
Ans:Chicago if I were a butterfly,
E Laxman 8E I would be thankful that I can fly with my wings.

ENGLISH PROVERBS If I were a Mina in a tree,
I would be thankful that I can sing.
Action speak louder than words
Better late than never If I were a fish in the sea,
A friend in need is a friend indeed I would be thankful that I can swim in the water.
Education is not preparation for life,
Education is life itself If I were a peacock,
Necessity is the mother of invention. I would be thankful that I can dance and show my
beautiful feathers.
Y. Ankith 9th class
So, I just think I am lucky to be 'me'.

Poet

Abdullah Muqeem

"ఒక మ్ంచ పుసత కం వందమ్ంది మిత్ుర లత్ర సమ్యనం"

All our dreams come true if we have courage to pursue them

"వినయం లేని విదా వార్ుం"

అసూయ ఏది అందం

ఒక ఊరిలో ఒకప్పు డు తోట యజమాని ఉండేవాడు. అతడికి ఏది అందం ఏది అందం
ఒక గాడిద ,ఒక గుర్రం ఉండేవి. యజమాని గుర్రం మీద ఎక్కు వ నింగి కేమో త్సరలు అందం
ర్రదధ చూప్పతూ ఉండేవాడు .దానికి మంచి ఆహారానిి ఇచిి , త్సరలకేమో వెలుగు లు అందం
దాని గురించి ఎక్కు వ జార్రతలత ు తీసుక్కనేవాడు. కానీ గాడిద ఏది అందం ఏది అందం
మార్తం ఎప్పు డు అంత మంచి ఆదరణ పందలేదు. దానితో జడకేమో ప్పవ్వా లు అందం
గాడిద ఈ విషయంలో చాలా నిరుత్సా హంగా ఉండేది. నన్ని ప్పవ్వా లకేమో వాసన అందం
బాగా చూసుకో కపోయినా నేన్న కషపట డి పని చేస్తత న్న. అయినా ఏది అందం ఏది అందం
నా నా యజమాని నన్ని సరిగా చూసుకోవడం లేదు. ఆ గుర్రం ఊరికేమో పలములందం
అసలు ఏ పని చేయదు. అయినా దానిి మార్తం బాగా పలముకేమో పంటలందం
చూసుక్కంటాడు. ఏమిటో ?అని బాధ పడేది గాడిద. ఏది అందం ఏది అందం
బడికేమో పాపలు అందం
కొనిి నెలలు రడిచాయి. హఠాత్తతగా యుదంధ మొదలంది. పాపలకేమో చదువ్వలు అందం.
యజమాని యుదంధ చేయడానికి గుర్రం మీద బయలేరే ి
వెళ్ళా డు. చాలా రోజుల తరాా త తిరిగి వచాి డు. అప్పు డు కే.సంరమేరా ర్ర.
గుర్రరానికి దారుణంగా గాయాలయాా యి. గాయాలతో
ఉని గుర్రరానిి చూసి గాడిద చాలా బాధపడింది .అయా య్యా ! మా బడి
అనవసరంగాగుర్రరానిి , యజమానిని తప్పు గా అరంథ
చేసుక్కనాి న్న .నేన్న గుర్రంపై యజమాని ర్రదధ మోగిందిశ్రమోగిందిశ్రమాశ్రబడిశ్రరంటశ్ర
చూప్పత్తని ందుక్క ఎంత అసూయ పడాా న్న కదా. కానీ అలా నాశ్రగుండెలశ్రనిండాశ్రఆనందమంట
ఎందుక్క చేశాడో తెలుసుక్కనాి న్న, అని తనలో తనే క్కమిలి చదువ్వలశ్రతలిశి్రగుడిశ్రఅంటా
పోయింది. ఇంకా తరాా త ఎప్పు డు కూడా గుర్రంపై అసూయ అందమైనశ్రమాశ్రబడిశ్రఅంటా
పడలేదు. విషయాలెన్ని శ్రనేరుి శ్రక్కంట
చకు గాశ్రవాటినిశ్రపాటిసుతంటారు
కమశిక్షనతోశ్రమెలుగుతనంట
అందరిశ్రమని నలుశ్రపందుత్సనంట

నీతి :-నీక్క ఉని దానితో తృప్తత చందు. అసూయ పనికిరాదు. K . ీశ్ర కైశ ాం్
7th B

జి . ీశ్ర లశై లం
10 వతరరతి ఇ

जीवन में तीन मतं ्र आनंद में वचन मत दीजजए क्रोध ननर्यख मत लीजजए दरु ् मंे ननर्यख मत लीजजए

అమ్మ ప్రేమ్మ అమ్మ

మంచిశ్రశ్రకవిత* అమమ శ్రమనక్కశ్రదైవమురా
సా చఛ మైనశ్రశ్రశ్రప్రేమామృతంశ్రశ్రఅమమ అమమ శ్రప్రేమశ్రరూపమురా
ఆనందమైనశ్రశ్రశ్రఅన్నరారంశ్రశ్రశ్రఅమమ అమమ శ్రవంటిశ్రదేవతశ్ర
మనలోశ్రశ్రఆనందంశ్రశ్రఅమమ ఈశ్రలోకానశ్రలేదురా!
దుుఃఖంలోశ్రశ్రశ్రఓదారుు శ్రశ్రఅమమ
కోండంతశ్రశ్రధైరా ంశ్రశ్రఅమమ తనశ్రరకమత ుశ్రధారపోసి
చరరనిశ్రశ్రచిరునవ్వా శ్రశ్రఅమమ మననిశ్రకనిశ్రపంచున్నరా
చలని ిశ్రశ్రదీవెనశ్రశ్రఅమమ మంచిశ్రమంచిశ్రకథలుశ్రచప్తు
దేవ్వనిశ్రశ్రవరమేశ్రశ్రఅమమ బువా శ్రతినిప్తంచున్నరా!
మనలోశ్రశ్రశ్రదేవతశ్రశ్రఅమమ శ్ర
అమమ శ్రప్తలుప్పశ్రలోనేశ్రఎంతో
అమమ శ్రశ్రవరమే కమమ దనంశ్రశ్రఉందిరా
ఈశ్రశ్రజనమ అమమ శ్రపలుక్కశ్రమాటలలో
అమృతంశ్రచిందున్నరా!
నాశ్రశ్రప్రరాణప్పశ్రశ్రఅమృతంశ్రశ్రఅమమ
సాయిగౌడ్
8A

కరోనా నీకు ఖబర్దా ర్ కన్న వారి బుణం

విదేశాలలోశ్రప్పటిశట్రవిమానంలోశ్రర్పయాణంచి కళా క్కశ్రనచిి నశ్రవారిని
విశ్రకృతశ్రరూపంశ్రతోశ్రవిలయత్సండవంశ్రచేసేశ్రనీక్కశ్ర కన్ని శ్రమూసిశ్రతెరిచేలోగా
ఖబరాే ర్ర మరిచిశ్రపోవచుి శ్రకానీ
కరోనాశ్రనీశ్రకరాళనృతా ంశ్రన్న మనసుశ్రక్కశ్రనచిి నశ్రనేస్తత లన్న
మాశ్రఆతమ స్రథ ా ంతోశ్రఅంతంశ్రచేస్తత ం మరణంశ్రవరక్కశ్రమరువలేము
కరుణశ్రనీక్కశ్రఖబరాే ర్ర కనిశ్రపంచిశ్రపదచే ేసిన
ఇంటోి నేశ్రఉండండిశ్రవీధిలోకిశ్రవెళా కండి కని శ్రవారిశ్రబుణంశ్రమార్తం
శానిటైజర్రశ్రలుశ్రవాడండిశ్రశాంతంగాశ్రఉండండి ఎనిి శ్రజనమ లెతినత ాశ్రతీరి శ్రలేము
స్తమాజికశ్రదూరంశ్రపాటించండి
దీరాా యువ్వశ్రపందండి G. ీలశై ం
ముఖానిి శ్రత్సరకండిశ్రముందుశ్రచేత్తలుశ్రకడరండి 10 వ తరగతి ఇ
కనిప్తంచనిశ్రదేవ్వళ్లిశ్రకరుణశ్రస్తత రోశ్రలేదో
కనిప్తంచేశ్రదేవ్వళ్లా శ్రడాకరట ుిశ్రనరుా లు
పోలీసులుశ్రపారిశుదాధ శ్రకారిమ క్కలు
వాళకి ్కశ్రచేదాే ంశ్రరతకోటిశ్రవందనాలు

M D. అతే శమ్ 10E

వివకే ం గల వాడు మ్ుంద్ ఆలోచంచ త్ర్థవాత్ మ్యటా ాడుత్యడు, అవివకే ి మ్ుంద్ మ్యటా ాడనడ త్ర్ధావత్ ఆలోచసతాడు

విద్ా, అధికార్ం, ధన బలము తో మనిషికి అహంకార్ం పెర్గ్కుండ్య చూసుకోవాల్ల

మ్హాకవి కాళిదయస్ ఒకనయడు మ్ండు వసే విలో మిటు మ్ధయాహనం ఒక కుగార మ్యనికి చరే ్థకునయనడు. దయహం వేయడంత్ర కాళిదయస్ ఓ గుడడస
దగగర్కు వెళిళ " దయహంగా ఉంద.ి ..నీళ్ాళ ఇవవండడ"అని అడుగుత్యడు....
గుడసడ లోపల న్ండడ ఓ మ్ుసలయవిడ బయటకు వచి... మీర్ధవర్థ?ఎకూడన్ండడ వసత ్నయనర్థ? 'అని అడుగుత్ుంద.ి ...

కాళిదయస్ "నేన్ ఎవర్ధో త్లియకపర వడం ఏంట? నేన్ ఓ పదద పండతడ ్ుడన్. ఎవర్ధిని అడడగినయ చబుత్యర్థ...నయ గుర్ధించ" అని అంటాడు....

ఆ మ్యటలు వినన మ్ుసలయవిడ నవివ..'మీర్థ అసత్ామ్యడుత్ునయనర్థ. మీర్ంత్ గొపువార్ధైత్ే పపర ంచంలో... ఇదదర్థ బలవంత్ులవర్ధో చపుండడ’
అంటుంద.ి ...

కాళిదయస్ కాసేపు ఆలోచంచ "నయకు త్లియద్. గొంత్ు ఎండడ పర త్ుంది, మ్ుంద్ నీళ్ాళ ఇవవండడ" అని బత్రమ్యలుకుంటాడు..

"ఆ ఇదదర్థ బలవంత్ులు ఆకలి, దయహం.
ఇపుుడు చపుండడ మీర్థ ఎవర్థ?"అని మ్ళీళ అడుగుత్ుంద.ి .ఆ మ్ుసలయవిడ....

ఈసార్ధి ‘నేన్ బాటసార్ధి’ని అంటాడు కాళిదయస్....
అయత్ే ఈ లోకంలో అలసిపర కుండయ సంచర్ధంి చే ఇదదర్థ బాటసార్థలు ఎవర్థ.. అంటూ పశర ినసత ్ంది మ్ుసలయవిడ....
త్లా మ్ుఖం పటు మ్యత్య! "నీళ్ళళ ఇవవండడ. లేకుంటే దయహంత్ర చనిపర యలయ య ఉనయనన్" అంటూ పార దేయపడత్యడు కాళీదయస్....

వాళ్ళళ సకర్ాచంద్ర లు’ అని త్లిపి"మ్ర్ధి మీర్ధవర్ధో సలవివవండ.డ నీళిాసతాన్" అంటుంది మ్ుసలయవిడ....

కాళిదయస్ దీనంగా "నేన్ అత్రథని ి" అని బద్లిసతాడు....
"మీర్థ మ్ళీళ అసత్ాం చబుత్ునయనర్థ. ఈ సృషులి ో అత్రథ్లు ఇదదర్ధే ఒకట ధనం, ర్ధండోది యవవనం అవి ఇలయ వచిఅలయ వెళిాపర త్యయ్...
ఎపుుడు వసతాయో..ఎపుుడు పర త్యయో కూడయ ఎవవర్ధకి త త్లియద్" అంటుంది మ్ుసలయవిడ...

కాళిదయస్ "నయ సహన పర్ధీక్ష త్ర్థవాత్ చేదద్ర్థ గానీ..... మ్ుంద్ నయకు నీళ్ాళ ఇవవండ"డ అని వేడుకుంటాడు....
"ఈ పపర ంచంలో ఇదదర్ధే సహనశ్రలుర్థ వార్ధవర్ధో సలవివవ గలర్ధా" అంటూ...బికూమొహం వేసని కాళీదయస్త్ర... "ఒకట భూమి, ర్ధండో ది వృక్షం"
అని బో ధ పర్చ" ఇపుుడు నిజం చపుండడ మీర్ధవర్థ?" అని మ్ళీళ అడుగుత్ుంది మ్ుసలయవిడ....

ఓపకి నశించన కాళిదయస్... "నేన్ మ్ూర్ుథడన్.ఈ మ్ూర్ుథడడకి ఇపుుడనై య నీళిావవండడ"... అని సాగలి పడత్యడు....
ఆ అవవ నవువత్ూ" ఇదీ అసత్ామే. ఈ ర్ధాజాంలో ఇదదర్ధే మ్ూర్ుథలునయనర్థ. ఒకర్థ ఈ ర్ధాజఞానిన పాలించే ర్ధాజు. అర్హత్ లేకునయన పరజలపై పత్త నం
చలయయసత ్నయనడు. ర్ధండోవాడు ఆ ర్ధాజు మపుు కోసం అసత్ా వాకాాలు చపుే పండడత్ుడు" అని అంటుంది....

ఆ జవాబుత్ర కాళిదయస్కు కన్విపుు కలుగుత్ుంద.ి ఆ అవవ కాళ్ా మీద పడడ క్షమ్యపణలు కోర్థత్యడు....
ఆ అవవ సర్సవతీదవే ిగా సాక్మత్ూర్ధంి చంది.* ‘నయయనయ! విదాత్ర వినయం వృదయి చందయలి, అహంకార్ం కాద్. కతర్ధత,ి పతర ్రషఠ ల మ్యయలో పడపడ ర యన
నీ బుదయని ి సర్ధి చేయటానికే ఈ పర్ధీక్ష’ అని మ్ంచనీర్థ అందించ దయహం తీర్థసత ్ంద.ి
విదా, అధకి ార్ం, ధన బలమ్ు త్ర మ్నిషకి ి అహంకార్ం పర్గకుండయ చకస్కోవాలి.

S.RAVIKUMAR SA

విజేత్లు విభినన పన్లు చయే ర్థ ,వార్ధి పన్లిన విభిననంగా చేసతార్థ

అంత్ర్ధించన గరహం ఫ్ా ూటో ఆదిత్ా హృదయం _THE SUN_

2006 ఆగసు్ నెలలో ఫ్ాూటో గరహానిన గరహాల జఞబిత్య న్ండడ కొనిన కోటా సంవత్్ర్ధాలుగా సవయం పకర ాశిత్మై భూమ్ండలయనిన పార ణకి ోట త్ర
త్ొలగంి చయర్థ .గరహం అనన పదయనిన త్రర్ధగి ి నిర్వహంచడం వలన ఇది కళ్కళ్లయడేలయ చకసత ్నన ఆదతి ్ుాడడ అంత్ర్ంగానిన ఒకసార్ధి త్ర్చ చకదద యం....
సంభవించంది .కొత్త నిర్వచనం పకర ార్ం గహర ం అంటే సకర్థాడడ చ్టుూ భార్తీయ సంపదర యయంలో నయకు దైవత్యవనిన ఆపాదించడం ఎంత్ర
త్రర్థగుత్ూ ఉండయలి. త్గినంత్ దవర ార్ధాశి కలిగి త్న గుర్థత్యవకర్ిణ శకతి ఆనందకర్ం .శ్రరర్ధామ్ుడు అంత్ట మ్హాపుర్థషుడు నన్న కొలిచేవాడు అని త్లిసి
వలన గో లం గా ఉండయలి త్న కక్ష పర్ధసి ర్ధాలలో ఏమీ లేకుండయ అంత్య కణకణమ్ండే నయ ఉపర్ధతి ్లం చలువ చందనయల త్ర పర్ధమి ్ళించంది .కర.త పూ 1370
త్నలోని క ఆకర్ధించేలయ ఉండయలి .ఈ మ్ూడవ అంశం పర కార్ం సంవత్్ర్ం లో ఈజిపుు ర్ధాజు ర్ధాజామ్ంత్టా చయటంపు వేయంచయడు అట... భాన్ డే
పాూటో న్ మ్ర్థగుజుె గహర ం గా పేర్థకొని గరహం కాదని దవే ుడని త్న ర్ధాజాంలోని పతర ్ర
పకర టంచయర్థ .ఒకూసార్ధి ఈ గరహం పుటుుపూర్ధోవత్త ర్ధాలన్ ఒకూర్ూ సకర్థాణణ ి పూజించయలని. పజర లకు కాంత్రని వడే నడ ి ఇవవటానికి నన్న
చకసినటా యత్ే ఎనిమిదవ గరహమైన నపె ుూాన్ కి అవత్ల ఒక గరహం సృషుంి చయర్ని కొనిన పార ంత్యలలో నమేమవార్థ. పజర వర్ధలి ా ే అగని గోళ్ం
ఉందని కన్కుూన ఘనత్ పార్్వాల్స లయవెల్స అనే ఖగోళ్ లయ ఉండే నయ లోపల ఎగిసిపడే జఞవలలకు గల కార్ణయలు త్లుస్కోవాలని మ్యనవుడు
శాసత వై ేత్త కి చంద్న్. కొనిన వలే త్యర్లన్ కంపేర్ధటే ర్గ అనే పర్ధకి ర్ం చయలయ కుత్ూహలం చందయడు.. అనేక పయర ోగాలు నిర్వహంచయడు .ఇంధనం
లో ఉంచ నిర్ంత్ర్ంగా గహర ానిన అనేవషించే వాడు .దీనివలన ఉననంత్వర్కు మ్ండడ త్దనంత్ర్ం అంత్ర్ధంి చపర యయ ర్కం కాద్ ననే ్ .ఇంద్కు
అనయర్ధోగాంత్ర మ్ర్ణంి చయడు. ఇత్ని అనంత్ర్ం విలియం టాన్ బాగ్ భిననంగా అక్షయమైన అమ్ర్మైన పదయర్ుం త్ర ననే ్ త్యయర్యయానని
అనే ఒక ర్ధతై ్ు హైసకూల్స త్రనే చద్వు ఆపేసిన ఈ వాకతి ఖగోళ్ శాసత ంై కరతసత ్పూర్వం384-322 కాలంలో అర్ధిసుాటల్స భావించయడు .పార చీన కాలంలో భూమి
పై అమిత్త ఆసకతతి ్ర ఈ పరయోగానిన మ్ుంద్కు చ్టుూ నేన్ త్రర్థగుత్యనని అందర్ూ భావించయర్ట, కానీ నయ న్ండడ ఏర్ుడనడ భూమి
కొనసాగించయర్థ .1930,18 ఫబి రవర్ధి న త్యన్ అంత్ కాలంగా చకసత ్నన చ్టుూ ననే ెలయ త్రర్థగుత్యన్? భూమి నయ చ్టుూ త్రర్థగుత్ుందని కోపర్ధని కస్ అనే
టువంట అంత్ర్ధిక్ష పదర ేశంలో ఏదో మ్యర్థున్ గమ్నించయడు . గహర ం శాసత వై ేత్త ( కరతసత ్శకం1543 లో) పతర ్రపాదించయడు అపుట న్ంచ ర్ధటుంచన ఉత్య్హంత్ర
ఉనికని ి నిర్ధయార్ధంి చ్ కునన కూడయ లయ వెల్స పుటునర్ధోజు అయనమ్యర్ధిి మ్యనవుడు నయపై అనకే పర్ధశి ోధనలు చసే త కనే ఉనయనడు. నయకు మ్ర్ధయి ు భూమికి
నలె లో 13వ త్యర్ధఖీ ్న ఈ ఆవిషూర్ణ ని పపర ంచయనికి వెలా డడ మ్ధా గల దకర్ధానిన డొమినిక్ ఓ కసని ి అనే ఫంర చ శాసత వై ేత్త అంచనయ వశే ాడుట!ఈ
చేశార్థ .ఈ గరహానికి పరే ్థన్ ఒక 11 సంవత్్ర్ధాల బిరటష్ పాప దకర్ం9,29,00,000 మళై ్ా దకర్ం అని త్లిసని పుుడు మీర్ంత్య ఎంత్ర ఆశిర్ధాానికి
సకచంచంది .గీకర ్ పుర్ధాణయల పకర ార్ం చీకట మ్ర్ధియు పాత్యళ్లోక గుర్ధై ఉంటార్థ కదక .!.నకాటన్ పతర ్రపాదంి చన గుర్థత్యవకర్ిణ సిదయ యంత్ం యొకూ గణతి ్
అధినతే ్ పరే ్థ . ఇది అయత్ే అత్ాంత్ త్కుూవ పకర ాశం కలిగి సకత్యర ల ఆధయర్ంగా లకూి ంచ నపుుడు భూమి నయ చ్టుూ త్రర్గడయనికి ఒక సంవత్్ర్
ఉండటం ,ఈ గరహం లోని పదయర్ుం మ్ర్ధంి త్ చకూని ర్ంగులో ఉండడం, కాలం పడుత్ుందని త్ేలిిచపాుర్థ .పదయర్ుం లేని కాంత్రత్ర కూడడనటువంట వెలుగు
మ్ర్ధియు అన్కునన దయని కనయన చయలయ చననదిగా ఉండడం, ఇలయ బంత్ర అన్కునయనర్ట నననంత్య ...కానీ ఇపుుడపడ ుుడే నయలో ఉనన సకర్ా పదయర్ధుానిన
కార్ణయలేవైెనయ కావచ్ి ..ఈ గహర ానిన గరహాల జఞబిత్య న్ంచ సేకర్ధించ అంద్లో ఏమ్ుననదో త్లుస్కోవాలని త్యపత్యర పడుత్ునయనడు.
త్ొలగంి చ ,ఇది గరహం కాదని త్ేలిి చపుటం జర్ధగి ంి ది .కానీ పరసత ్త్ం మ్యనవుడు అభివృదయ ి చందని మేధస్్ అత్యాధ్నిక శాసత ై సాంకతే ్రక విజఞఞనం
ఉనన అధ్నయత్న దకర్ దర్ధిి ని ల సహాయంత్ర అంత్ర్ధిక్ష లోత్ులా ోని సహాయంత్ర మ్యనవజఞత్ర త్పుకుండయ త్న అనవే షణకు సర్ధనై ఫలిత్యనిన
కి చొచ్ికుని పర గల వయామ్ ప ంద్త్ుందని నయ పగర ాఢ విశావసం .ఈ పయర త్యననికి ననే పె ుుడక ఆహావనం
నౌకలన్ త్యయర్థచసే ిన మ్యనవుడు అనకే ర్హసాాలన్ ఛేదిసతాడు.. పలుకుత్ూనే ఉంటాన్... ఇటా ు మీ ఆదతి ్ుాడడని
మ్ర్ధని ిన గరహాలన్ గుర్ధతిసతాడు. T.SRIVIDYA SA

త్న కర్తవాానిన సకరమ్ంగా నిర్వర్ధతంి చే వాకతకి ి వాటంత్ట అవే హకుూలు సంకమర ిసతాయ

GREAT MESSAGE FOR ALL చటు ు

1.నయకు ఉచిత విద్ా లభంచడం లేద్ండ్ీ — ఒక ఊర్ధిలో ఇదదర్థ సనే హత్ులు ఉనయనర్థ. ఒకర్ధోజు ఇదదర్ూ కలిసి
.... హనె ్రీ ఫో ర్డి కి కూడ్య లభంచ లేద్ు కొనిన సర్థకులు కొనడయనికి వళె ్తళనయనర్థ. కాసత దకర్ం వెళాలసర్ధకి ి
2. జీవితం లో చయలల స్ార్ిథ ఓడ్పడ ో యలనండ్డ హఠాత్త ుగా ఆకాశమ్ంత్ మ్బుబలు కమ్యమయ.వర్ిం కుర్వడం
.........అబీహం ల్లంకన్ చయలల అపజయలలను చూశాడు పార ర్ంభమంై ది .ఇదదర్ధకి త ఏం చేయయలో త్రచలేద్ దకర్ంగా ఒక చటుు
3. నేను చయలల పదే ్ కుటుంబానికి చంద్ిన వాడ్డని — కనబడడత్ే దయని కంి దకుపర్థగులు తీశార్థ. చయలయ సేపటకి వర్ిం
........ అబు ుల్ కలలం కూడ్య బీద్ కుటుంబం నుండ్ే వచయాడు త్గగంి ద.ి
4. ననే ు చిననపపటని ుండ్డ అనయరోగ్ా వంత డ్డని అపుటకేఇదదర్ధి మిత్ుర లకు ఆకలి మొదలైంది. ఇంట న్ండడ
...... నటి మరిల మలటి ని ్ చిననపపటి నుండ్డ అవకర్ం తోనే ఉంద్ి త్చ్ికునన ఫలహార్ధాలన్ ఆ చటుు కంి దే కానిచేిశార్థ.
5. జీవితం అంతయ సకైె లి ్ మీద్ే గ్డ్చడ ిపో తోంద్ి —
........ నిరాి సబుి కర్ీన్ భాయి పటలే ్ సైెకలి ్ మీద్ తిరిగి అమలిడు ఇంకా బయలుదరే ్థదయమ్య మిత్మర ్య అని ఒకర్థ అనయనర్థ.
6. ఒక పీమలద్ం జరగి ి నయధరై ాానిన కోలోపయలను — కాసపే ు చటుు కిందే విశార ంత్ర తీస్కొని వెళదాం .ఎండ మొదలంై ది కదయ
......... నయటా మయూరి సుధయ చంద్ీన్ కృతిీమ కాలు తో డ్యనుీ చసే త ుంద్ి అనయనడు.మ్ర్ధో సేనహత్ుడు.
7. చిననపుపడ్ే మల నయనన చనిపో యలర్థ . ననున చూసే వారే లేర్థ . ఇదదర్థ కూర్థిని మ్యటా ాడుత్ునయనర్థ. మిత్మర ్య ఇది ఏ చటుు?
.........ఎ ఆర్డ రహె మలన్ తండ్ీడ కూడ్య చిననపుపడ్ే పో యలర్థ అనయనడు. ఒక మిత్ుర డు ఏమో త్లియద్. కనీసం పువవలు, పళా్లనయ
8. కుటుంబ భార్ం అంతయ నయ మీద్ే ఉంద్ి . అంద్ుకే ఎద్గ్ లేక పో యలను లేవు. అనయనడు. మ్ర్ధో మిత్ుర డుమ్ర్ధి ఈ చటుు వలా ఉపయోగం
..... లతయ మంగేష్ార్డ కూడ్య చిననపుపడ్ే కుటుంబ భార్ం మోసింద్ి ఏమ్ుంద?ి ఇలయంట చటా ు ఎంద్కు పర్థగుత్యయో? పనికిమ్యలినవి.
9. నేను చయలల పో టు ివాడ్నడ ి భూమికి బర్థవు అంటుండగా వాళ్ా మ్యటలు వినన చటుు చయలయ
........... సచిన్ టండూలార్డ కూడ్య పో టు ివాడ్ే బాధపడండ ది . ఇదదర్ధినీ పర శినం చంద.ి నన్న ఎంద్కు పనికి ర్ధాని
10. ననే ు మంద్ బుద్ు ి వాడ్నడ ి చటుు అంటునయనర్థ? వర్ిం పడిపుుడు మీకు గొడుగులయ
.......థయమస్ ఆలలి ఎడ్డసన్ కూడ్య చిననపుపడు మంద్ బుద్ు ివాడ్ే నేన్నిలబడియన్. ఇపుుడు ఇంత్ ఎండలో నీడనిసత ్ంది ఎవర్థ?అని
11. నేను చినన ఉద్యాగ్ం చేసత ునయనను . ద్యనితో ఏమ్మ చయాగ్లను ? నిలదీసింది.
...... ధరీ ్ూ భాయి అంబాన్ర కూడ్య చినన ఉద్యాగ్ం తోనే మొద్లు పెటు ాడు
12. నయ కంపనె ్ర ద్ివాలల తీసంి ద్ి . నననన వర్థ నముితయర్థ ? ఇదదర్ధకి త అపుుడు జఞఞనోదయం అయాంది. వార్థ చ టుు న్
........పెపీస కోలల కూడ్య రెండు స్ార్ిథ ద్ివాలల తీసింద్ి క్షమించమ్ని కోర్ధార్థ. త్మ్ ఊర్ధి కి వెళిళ ర్ధోడిు కు ఇర్థ వపైె ు లయ చటా ు
13. నేను ఒకస్ారి ననర్ిస్ బీరక్ డ్ౌన్ కి గ్ురి అయలాను .ఇపుపద్ు ఏమ్మ నయటంచయర్థ.
చయాగ్లను ?
.....వాల్ు డ్సడ సన మూడు స్ార్ిథ నరన ్ిస్ బీకర ్ డ్ౌన్ కి గ్ురి అయలార్థ హత్ మ్ు:- చటా ు నయటుదయం వాటని పర్ధిర్క్డంచ్కుందయం
14. నయ వయసు ఐపో యింద్ి . ఇపుపడు ఏమ్మ చయాగ్లను వృక్ో ర్క్షత్ర ర్క్తడ ్ః
.... కెంటకీ ఫైెడ్ చికెన్ హరిాండ్ శాండ ర్డీ 60 వ ఏట కె ఎఫ్ సి మొద్లు
పెటు ాడు రాములు
మనం ఉనన చోటునుండ్డ ఉననతి కి వళన ్ళాల్ల అనే కోరిక పీబలంగా ఉంట మనం 10 వతర్గ్తి ఇ
వళన ్ాగ్లం

M Suryanarayana SA

జీవితంలో ఏ లక్షాం లేని వాకతి అంద్రలి ో పేద్వాడు

చడు సహవాసం దృఢమనై నమ్మకం

అనగనగా ఒక మొసలి నదలి ో ఉండేది.నదతీ ీర్ంలో చటుు పై ఒక పశువులన్ మేపుత్ునన ఒకూ బాలుడకడ ి చటుు పైన్నన గుటలో

కోత్ర ఉండదే .ి ర్ధంటకత మైత్రర ఏర్ుడడంద.ి ర్ధోజూ మ్ంచ మ్ంచ పండా ు త్చి ఒకూ గదర ద గుడిున్ త్న ఇంటలో ప దగి ే కోడడ గుడిులో ఉంచయడు.ఈ గదద

కోత్ర మొసలి కి ఇచిే ద.ి గుడిున్ కోడడ త్న గుడా త్రపాటు ప దగి ింద.ి గదదపిలా త్యన్ కూడయ

ఒకనయడు మొసలి ఈ పండు తీస్కుని త్న భార్ా కు కోడపడ ిలా అన్కోని ఇత్ర్ కోడడ పిలా లత్ర పాటు త్రర్గసాగంి ద.ి ఆ గదద పిలా

ఇచింద.ి పండు ర్థచ చకసి న భార్ా మొసలి పండు ఇంత్ర్థచగా త్యన్ కోడడపిలా ననన విశావసంత్ర కోడడపిలా లయగానే వావహర్ధసి త క

ఉందిమీమిత్ుర డు గుండ ఎంత్ ర్థచగా ఉంటుందో తీస్కుని ర్మ్మని జివించసాగింద.ి అంద్కే ఆ గదదపిలా ఎగర్డయనికి పరయత్రనంచలేక

చపతుంది.చేసదే ిలేక భర్త మొసలి కోత్రత్ర మ్యయమ్యటలు చపిు త్న మిగత్య కోడపడ ిలా ల మ్ధా కంచ లోపలే పర్థగుత్ూ వచింది.గదద పలి ా

ఇంటకి ఆత్రథాం ఇసతానని తీస్కళ్తళంద.ి దృడంగా పర్ధగి ి పదద దనై త్ర్థవాత్ త్యన్ కోడడపిలా కాదనన భావంత్ర

నదిమ్ధాలోకి వెళిా న త్ర్ధావత్ మ్గమొసలి త్న భార్ా కోర్ధని పైకి ఎగర్ధాలనన కోర్ధిక కలిగంి ద.ి త్యన్ ఎగర్గలననన నమ్మకమే త్న

కోర్ధూత్ర చపతుంద.ి కోర్ధకి కు బలమైన కార్ణమంై ద.ి ఒకూర్ధోజు గదద పలి ా త్న విశాలమనై

అపుుడు కోత్ర సమ్యసకూర్ధతి త్ర త్న ఇంకో గుండ చటుు పై ర్ధకూలన్ విపుుకొని ఎగర్ధంద్కు పయర త్రనంచంద.ి అలయ ఎగుర్థత్ూ

ఉంది .ఇసతాన్ అని తీస్కళ్ా మ్ంటుంది. పపై ైకి పర యంది.ఎత్త ుకు ఎగిర్ధని గదద ఎత్త నత చటుు పై ఉనన త్న

త్లివిత్కుూవ సర్ధే అని నదీతీర్ధానికి తీస్కుని వెళ్తళంద.ి గూటకి చేర్ధంి ద.ి త్న విధి కంచ లోపల త్రర్ధగి ే కోడడపిలా గా జీవించడం

చటుు పకై ి ఎకిూ న కోత్ర ఎవర్ధికైనయ ఒకటే గుండ ఉంటుంది.అని చపిు కాదనన నమ్మకం గదదకు

నీలయంట నీచ్లత్ర సనే హం పనికిర్ధాద్ అని అంటుంది. కలిగంది.త్న నమ్మకం కార్ణంగా ఆ గదద త్న నిజమైన శకతని ి

నీత్ర :నీచ్లత్ర సేనహం పనికిర్ధాద్. త్లుస్కోగలిగంి ది.ఇపుుడు ఆ గదద ఎత్నై చటుు పైన నివసించే

బసవర్ధాజు దరై ్ధాానికి చహనంగా అమర్ధకి ా గర్థడ పక్డగా స్విశాల,వినీల

9వ త్ర్గత్ర (ఆంగాం) ఆకాశంలో చయలయ ఎత్త ుకు ఎగర్గలిగంి ది.

కిశోర్గ 6A

దోమ్లకి మ్నిషి ర్కతం ఎంద్కు?

దోమ్ కాటు చయలయ పమర ్యదకర్ం. మ్న్షులని కుటు, ర్కతం పీలేిది ఆడ
దోమ్లని మ్నకు త్లుస్. చకన్ గునయా లయంట వెైర్ల్స జవర్ధాలకు
కార్ణమైన "ఈడేస్ ఏజిపు"ి అనే ఆడ దోమ్ న్ "ద ర్ధాక్ వర్ధి్టీ
ఫలా ర్గ యూనివర్ధ్ి టీ" నిపుణులు పర్ధిశ్రలించ, వాటకి అచిం ర్కతంత్ర
కూడనడ ఆహార్ధానీన మ్ర్ధియు త్ేనెనీ ఆహార్ంగా అందిసత ే త్ేనెన్
వదిలేసి ర్కతానిన పలీ ి సాగాయట. దనీ ినబటు అవి ఆహార్ంలో
త్ేడయన్ గుర్ధతంి చగలవనీ, అనిన పర షకాలత్ర కూడడన మ్నిషి ర్కతం
ర్ధడీమేడ్ గా దొర్థకుత్ుంది కాబటు అవి గుడా ఉత్ుత్రత కోసమే
మ్న్షులిన కుడుత్ునయనయని సదర్థ పర్ధిశోధకులు
త్లియజేసత ్నయనర్థ.

J Rajkumar SA

ఒక మంచి పుసత కం వంద్మంద్ి మ్మతీ లతో సమలనం

మ్య పాఠ్శాల గరంథయలయం అటల్స టంకర్ధింగ్ లయాబ్

పరత్ర మ్నిషి జీవన వికాసానికి వార్ధి పుసత కం. మ్న దశే ంలోని పభర ుత్వ &పైవేటు పాఠ్శాలలా చదవి ే విదయార్ుథలలో
పుసత కాల త్ర విదయార్ుథల మ్యనసకి వికాసానికి చేసిన పయర త్నమే పాఠ్శాల వజైె ఞఞనిక దృకుధయనిన పంప ందంి చే ఆశయంత్ర నీత్ర ఆయోగ్
గరంథయలయం. పార ర్ంభించన కార్ాకరమ్ం అటల్స టంకర్ధింగ్ లయాబ్. ఈ కార్ాకరమ్ంలో
భాగంగా దశే వాాపత ంగా గల సకూళ్ా లో పరయోగశాలన్ ఏర్ధాుటు చయే డం
ఈవిషయం లో మమే ్ు సఫలీకృత్ం అయయామ్నే భావిసత ్నయనం. త్దయవర్ధా విదయార్ుథలలో ఆలోచనయ పర్ధధి ి పంచటం నకత్న
సనై ్్ లయాబ్ లోకొనసాగిన గరంథయలయ బీర్థవా లు హచ్ ఎమ్డ శ్రర మ్త్ర స్గుణ ఆవిషూర్ణలకు నయంది పలకటం ఈ కార్ాకరమ్ం యొకూ మ్ుఖా ఉదద శే ం.
మడే ం పర త్య్హం త్ర నకత్న భవనంలో కి పరవేశించనవి. మ్నదేశంలో ఈ పయర ోగశాల మొటుమొదటగా ఢలడ ీాలోని సాల్స వన్
విదా నేర్ధిున గుర్థవులవిజయ ఫలమ్ు గవర్నమంట్ పాఠ్శాల లో ఏర్ధాుటు చయే డం జర్ధిగంి ద.ి అధ్నయత్న
వినయమ్త్ులన్తీర్ధిిన విమ్లత్లమ్ు పర్ధికర్ధాలత్ర, అత్యాధ్నిక మనై టువంట సౌకర్ధాాలత్ర పాఠ్శాల భవనం
విలువపంచనఛయత్ుర ల విభవమిదియె లో ఇది ఏర్ధాుటు చేయబడున్. విశాలమైన ఎటువంట త్ర్గత్ర
విశవహత్మ్ున్గూర్ధిి ర్ధి విన్త్మ్త్ులు గద్లలో గాలి వలె ుత్ుర్థ సకమర ్ంగా పరచ్ర్ధంి చే లయగా ఉననటువంట
15000 ర్ూపాయల త్ర త్లుగు హందీ ఇంగాషీ ు మీడయడ ం పుసత క గదలి ో ఈ పరయోగశాలన్ ఏర్ధాుటు చసే తార్థ. ఇంద్లోని అభాసన
మ్ులు ,5000 ల ర్ూపాయల త్ర ఉర్దూ మీడయడ ం పుసత కాలు కొన్గోలు చేసని యమ్ు. వేదకి లు విదయార్ుథలకు ఎంత్ర ఉపయోగకర్ం. నిర్ంత్ర్ం చర్ి
ఆత్ర్ధావత్ ర్ధిజర్గవ బాాంక్ వార్థ , పావని సేవాసమిత్ర వార్థ పుసత కాలన్ పదర యనం జర్ధిగంే ద్కు చర్ధాివదే కి లు ఏర్ధాుటు చయే బడత్యయ. వీటవలన
చసే ి ఇత్రధిక సహాయం చసే ి నయర్థ. విదయార్ుథలు ఉపాధయాయుల సహకార్ంత్ర బృంద కృత్యాలు చయే డయనికి
ఆచయర్ా ర్ధావి కంట వస్నందన్ గార్థ స్మ్యర్థ 2800 పుసత కాలలో 1600 ఆసాూర్ం వుంటుంది. వివిధ పరయోగాల వీడడయోలు మ్ర్ధయి ు పరేర్ణ
పుసత కాలు ఇత్ర్పాఠ్శాలలకు , కలిగంి చే వాకతుల వీడయడ ోలు అంద్బాటులో ఉండటం వలా విదయార్ుథలు
మ్న పాఠ్శాలకు స్మ్యర్థ 1200 పుసత కాలు వాటని ఉపయోగంి చ్కొని ఎనోన విషయయలన్ త్లుస్కుంటార్థ.
ఇవవడంత్ర లబై రర ్ధీ కి నకత్న జవసత్యవలు వచినవి..వార్ధికి పతర ్ాే క కృత్జఞత్లు. అత్యాధ్నిక పర్ధకి ర్ధాలు అయనటువంట సనయ్ర్ాథ ,మైకోర కంటరోలర్గ
942 పుసత కాలత్ర పార ర్ంభమైన లబై రర్ధీ స్మ్యర్థ 2650 పుసత కాలత్ర పర్ధపి ుషుమై బో ర్ిథలు ,ర్ధలి ే లు ,వరెై ్ాథ మ్ర్ధియు యు ఎస్ బి లు పతర ్ర విదయార్ధుకి ి
ఉంది. అంద్బాటులో ఉండే లయగా పార్దర్ికంగా ఉండే బాకు్లలో
మ్య పాఠ్శాల గంర థయలయం న్ండడ పతర ్ర అంశం న్ండడ విదయార్ుథల న్ పర టీ లకు అమ్ర్ిబడడ ఉంటాయ. పరత్ర చోటా లో పా గ్ పాయంటా న్ ఏర్ధాుటు
త్యయర్థ చేయడం మ్యకు ఆనందయనిన ఇచిే విషయం. సంసూృత్శాోకాలు,వాాసర్చన, చసే తార్థ. అత్ావసర్ పర్ధిసు తి ్ులలో డయల్స చయే వలసని నంబర్ాన్
ఉపనయాస పర టీ లకు వదే ిక గా నిలిచంది.పటుణంలో నిర్వహంచే పతర ్ర పర టీ కి ఇకూడ పరదర్ధిి సతార్థ. మ్ంటలన్ ఆర్ధుే ంద్కు హైడరోజన్ గాాస్ సలి ిండర్ాన్
న్ండడ విదయార్ుథల న్ సననధ్య ్లన్ చయే డం జర్ధిగింద.ి ఏర్ధాుటు చయే బడడ ఉంటుంద.ి అత్యాధ్నిక పర్ధికర్ధాలత్ర కూడనడ
వళె ిా న పరత్రసార్ధీ విదయార్ుథలు త్పుకుండయ బహుమ్త్ులత్రనే త్రర్ధగి ి ర్ధావడం మ్యకు టువంట ఈ అటల్స టంకర్ధంి గ్ లయాబ్ పభర ుత్వ పాఠ్శాల సంగార్ధడి డ నంద్
ఎనలేని సంత్ృపత ి నిచింద.ి కూడయ ఏర్ధాుటు చేయడం జర్ధగి ింది అని త్లియజేయుటకు ఎంత్ర
సాంసూృత్రక కార్ాకమర ్యలకు కూడయ లబై రర ్ధీ వేదకి గా ఎనోన కార్ాకమర ్యలు సంత్రషసి త ్నయనమ్ు మ్య పాఠ్శాల లోని మ్టులో మ్యణకి ాాలన్ వలె ికితీసే
నిర్వహంచయమ్ు.
పరత్ర కార్ాకమర ్యనికి హచ్ ఎమ్డ
శ్రర విశవనయథం గుపత గార్థ వెన్న దన్నగా నిలిచయర్థ.
అహర్ధినశలు గరంథయలయ అభివృదయ ికి పాటు పడే శ్రర విశవనయథం గుపత గార్థ
అవకాశం ఉననపుుడలా య పుసత కాలు బహూకర్ధించయర్థ.
విదయార్ుథలు కూడయ వార్ధి పుటునర్ధోజు నయడు పుసత కాలు బహూకర్ధించయర్థ.
ఇంకా ఈ లబై రర్ధీ అభివృదయ ి కి నిర్ంత్ర్ం సహకర్ధంి చ
బదిలీ పై వళె ిా న మిత్రుడు శ్రర శంకర్యా గార్ధికి పరత్ేాక కృత్జఞత్లు.
ఇపుుడు అహర్ధినశలు గరంథయలయం అభివృదయ ి కి కృషి చేసత ్నన శ్రర మ్త్ర చైత్నా, శ్రర
మ్త్ర కళాాణి, శ్రర మ్త్రజి.ఉమ్యర్ధాణి లకు,
మ్ర్ధియు పశర ాంత్ర టీచర్గ కు పతర ్ాే క ధనావాదయలు.

పాఠ్శాలయెశిషుాల పథమ్ుజూపి యడయనికి ఈ పయర ోగశాల ఎంత్ర ఉపయోగకర్ంగా ఉంటుందని
సకలజీవనసార్మ్ు సంత్ర్ధించ ఆశిసత ్నయనమ్ు. భావిత్ర్ధాలకు శాసత వై తే ్త లన్ అందంి చడం శాసత ీయై
నిషఠ త్రబో ధ జేసిర్ధి నిర్మలమ్ుగ దృకుథం కలిగినటువంట నయయకులన్ అందంి చడంలో ఈ పయర ోగశాల
సంగ ర్ధడి డ ని నిలిన్ సఫలబడగడ . పాత్ర ఎంత్గానో ఉంటుందని ఆకాంక్సడ త ్నయనమ్ు.

మద్ునూరి సూర్ా నయరాయణ శర్ి.
తలుగ్ు యస్.ఏ. పీ.ఉ.పా.సంగారెడ్ి .డ

చిరిగని చొకాా అయినయ తొడుకోా ,కాని ఒక మంచి పుసత కం కొనుకోా.

స్ాహితీ పీకియర లు అబీహం ల్లంకన్ తన కుమలర్థని కి బో ధించే

విదయార్ుథల లో దయగి ఉనన సాహతీ సృజనన్ వెలికి తీయడయనికి ఎనోన ర్కాల ఉపాధయాయునికి రాసని లేఖ.
పకర రయి లు మ్న పాఠ్ా పుసత కాలలో ఉనయనయ . పకర రయి అంటే చపేు విషయయనిన ఒక
ర్ూపంలో ర్ధాయడం. మ్న త్లుగు సాహత్ాంలో పూర్వం న్ండే ఎనోన పకర రియలు పిరయమైన టీచర్గ ,
ఉనయనయ. లక్షణయలన్ బటు వాటకి కొనిన శ్రర్ధికలు పటుడం జర్ధగి ింది వాటలో మ్య వాడకడ ి ధరై ్ధాానిన నకర్ధిపర యండడ.
మ్ుఖామనై వి. మోసం చేయడం కంట,ే నిజఞయతీ గా పర్ధీక్ష లు వార సి ఫయలవడం
గౌర్వపరదమ్నే వాసత వానిన వాడడ బుర్ర కు ఎకూే లయ చపుండడ.
పదాం,గదాం,నయటకం, కథయ ,కవిత్ , నవల, నయటక, గజల్స, లేఖ,ఆత్మకథ, గయే ం,
వాాసం ఇలయ ఎనోన ఉనయనయ. ఒకోూ పకర యరి వలన ఒకోూ ర్కమైన సాహత్ా సృజన
అలవడుత్ుంది.

కథ అంటే ఆకటుుకునే కథనం పాత్లర కు త్గిన సంభాషణ త్ర ఉననదే కథ అంటార్థ. ఆత్మవిశావసమే పటుని ఆభర్ణమ్నీ ,మ్ంచ వార్ధిత్ర మ్ంచగా
ఈ కథయ పకర రయి లో గుర్జఞడ అపాుర్ధావు గార్థ ర్ధాసని దది ద ్బాటు మొదట కథయ గటు వార్ధిత్ర అదే మ్యదిర్ధగి ా ఉండయలనే నిజఞనిన త్లుండ.డ
లక్షణయలు కలిగిన కథ గా చపుబడండ ది.

ఇక కవిత్ పకర రయి విషయయనికి వసత ే ఎలయంట చందో బదయ మనై లక్షణయలు లేకుండయ బాధలో సౌఖాం వెత్ుకోూవాలి,
ర్ధాసదే ే కవిత్ అంటార్థ. దీనిలో వచన కవిత్ ,మినీ కవిత్లు వంటవి విమ్ర్ికుల నోళ్ాళ మ్ూయంచయలి .
ఉనయనయ .చపుదలుచ్కునన విషయం పార స పదయలత్ర సర్ళ్ంగా ఉండేదే వచన కవిత్ గోమ్ుఖ వాాఘయా లన్ గుర్ధతంి చగలగాలి.
అని, ఏదనై య ఒక అంశానిన కొసమర్థపు త్ర వాంగాంగా చ్ర్కలత్ర త్కుూవ పంకతులత్ర
ర్ధాసత ే మిని కవిత్ అని అంటార్థ.

ఇక ఆత్మకథల విషయయనికి వసత ే ఒక వాకతి త్న జీవిత్ విశషే ్ాలు దయనిన ఆత్మకథ అని ఇవనీన మీ మ్యర్గదర్ికత్వంలో నే జర్గాలి.
అంటార్థ. దీనినే జీవిత్ చర్ధతి ్ర అని కూడయ అంటార్థ.వీటలో ఎకుూవగా సమ్కాలీన అంత్కే ాద్ ,
విషయయలన్ గుర్ధించ పసర తావించబడుత్యయ.

ఇక పార చీన కాలం న్ండడ ఎకుూవగా మ్న త్లుగు సాహత్ాంలో ఉననటువంట త్లివి త్ేటలన్ , కష్ుానిన పటుుబడడ గా పటువచ్ి, బత్కడయనికి అవి
పకర రయి పదా పకర యరి .ఛందో బదయ మైన లక్షణయలు కలిగినది పదాం. ఇది పార చీన త్పునిసర్ధి.
పదాం ,ఆధ్నిక పదాం అని ర్ధండు
అంత్తే ్పు మ్నస్ కు, మ్యనవత్యవనికి మ్యత్ంర వెలకటుకూడద్.
ర్కాలుగా ఉంటుంద.ి ఈ పకర రియ ఎకుూవగా పూర్వకాలం న్ండడ నటే వర్కు ఎంత్ర మ్ంచకోసం పర ర్ధాడయలి.
పార మ్ుఖాం కలిగినద.ి ఈ పదా పకర రయి లో శత్క పకర రియ అని మ్ర్ధొకట కూడయ
ఉంది .దీనిలో ఎకుూవగా నెైత్రక విలువలకు పార ధయనాం ఇసత క మ్ుకతకాలుగా ఉంటాయ .

ఇక ఆధ్నిక పకర రయి ల విషయయనికవి సత ే ఇంటర్ూవా, వాాసం ,నవల ,నయటకం ,గజల్స ఇవనీన కూడయ మీర్ధే వాడడకి నరే ్ధాులి.
అనవే ి ఇత్ర్ ఇత్ర్ భాషలన్ండడ త్లుగులోకి వచినటువంట పకర రయి లు. సర్స భావన ఇది నయ ఆకాంక్ష.
చమ్త్యూర్ ఖలే న ఇంపు కుదంి పు గజల్స యొకూ జీవ గుణయలు.

అయత్ే ఓ టీచర్గ గా వాడడకి మీర్ధేం చయే గలర్ధో చకడండడ.

ఒక విషయయనిన గుర్ధించ వివర్ంగా విసత ర్ధంి చ ర్ధాయటమే వాాసం. ఇది ఫంర చ్ భాష

న్ండడ మ్న భాష లోకి వచినటువంట పకర రియ.వీటలోఅభినందన వాాసాలు, ఎంద్కంటే ...
సంపాదకయత వాాసాలు ,చయర్ధిత్కర వాాసాలు వంటవి ఎనోన ఉనయనయ. వాడు నయ చటు కొండ,నయ చనిన కుమ్యర్థడు.
ఈ పకర రియ లు అనిన విదయార్ుథలలోసృజనయత్మకత్న్ పంప ందించడయనికి

ఉపయోగపడత్యయ. దనీ ిదయవర్ధా విదయార్ుథలా ో ఆలోచనయశకతని ి పంప ందిసతాయ . ఇటా ు
ఇలయ మ్న త్లుగు సాహతీ పకర రియ స ంత్ంగా మ్ర్ధయి ు ఇత్ర్ భాషల న్ండడ ఎనోన

పకర రయి లన్ తీస్కుని కొంత్ మ్యర్థు చంది సాహతీ వనంలో ఎనోన స్గంధ అబహర ం లింకన్ (మ్యజీ అమర్ధికా పరసిడంట్.)
పుష్ాులన్ పూయసత ్ స్వాసనలు వదె లా ుత్ు నయనయ.

ట.చైత్నా పయిర దర్ధిిని
ఎస్ .ఏ త్లుగు

మీ జీవిత్ంలో వార్య పర్ధచి ే పతర ్ర ఒకూ నిమిషం నీ భావిత్ర్ధానికి ఒకొూకూ గొడి లిపటుు వంటది

దశే భవిషాత్త ు త్ర్గత్ర గదిలోనే ర్ూపుదది ద్కుంటుంది

చుటు ట ఉనన చీకటని ి తిడుతూ కూరోావడం కనయన ,చినన ద్పీ ానిన వలన ్లగంి చడం మలే ు

వివకే శూనుాడు అయిన మ్మతీ డు ,వివకే వంత డ్నై శతీ వు కంటే పీమలద్ం

SFR SHAKEEL SA with students at SCERT, Hyderabad, to
participate in State Level Competition







Independence Day

Freedom in the mind,
Faith in the words….
Pride in our souls…..
Government boys high School, sangareddy celebrated the Inde-
pendence day with great enthusiasm and patriotic fer-
vour.patriotic songs filled the air,colourful decorations and cul-
tural programs- all these are added to the festive mode the cam-
pus was in.
The event began at 8 a.m. with the hoisting of the national
flag by our school headmaster Dr.G.Vishwanadham Gupta. It was
followed by National Anthem.
The students of NCC (33 battalion) marched in their uniforms
to the drum beat. Our Headmaster in his address empherised the
role of students in Nation building and the need to inculcate
good values and principles in their life.
Our Teachers emphasized the contribution of our forefathers
in attaining freedom for us and reminded children the need to
keep up and use the freedom with responsibility.
Students who won various cultural,literacy and sports compe-
titions where felicitated by the H.M and staff.
Patriotic speeches ,dances and songs added to the festive
mood and cultural programmes that followed highlighted the
richness of Indian culture and the unity in diversity we uphold. It
was really a feast for the eyes.
-G.Harikrishna
VIII-A

Earth Extremes:

Coldest:Antarctica - 90°C
Hottest:El Azizia, Ethiopia -57.8°F
Windiest: Antarctica - 306Km/hr
Wettest: Mount Wai- 'ale-'ale, Kauai, Hawaii about

1270cm a year
Driest: Atacama desert, Chile, no rains since records be-

gan
Tallest : Mount Everest ,8850m
Deepest: Pacific Ocean (Mariana trench) 10,923m
Iciest: Antarctica has 90% of Earth's ice

Laxman- 8 E/
m.

*Sobriquet (Nickname) of Indian Cities First in india

*మ్ుత్యాల కు పసర ిదయి చందిన నగర్ం- హదై ర్ధాబాద్ First President of India
Dr.Rajendra Prasad
*గులయబీ ర్ంగు నగర్ం - జైపూర్గ
First Prime Minister of India
* త్నే ీట నగర్ం - డబడ ూర ఘర్గ- (అసా్ం) Pt.Jawaharlal Nehru

*స్గంధ దవర ాాల నగర్ం -కనోజ్ (యు.ప)ి 3. First Chief Justice of India
Hiralal J.Kania
*ఆర్ధుిక నగర్ం -మ్ుంబయ
4. First Law and Justice Minister
*చనే తే ్ నగర్ం - కొయంబత్త ూర్గ (త్మిళ్నయడు) Dr.B.R.Ambedkar

*ఆటోమొబలైజ ్స ర్ధాజధయని నగర్ం - చనైెన 5. First Chief Election Commissioner
Sukumar Sen
*సాఫ్టు వేర్గ నగర్ం -బంజ గళ్ూర్థ
6. First Nobel prize winner (Also the first Asian)
*సనై ్్ ర్ధాజధయని- బంజ గళ్ూర్థ Rabindranath Tagore (in 1913)

*అంత్ర్ధిక్ష నగర్ం - బంజ గళ్ూర్థ 7. First women to win the Nobel prize for Peace
Mother Teresa
*సులీ ్స సటి ీ - జంషడ్ పూర్గ
8. First Indian to win Bharat Ratna
*చేనేత్ కు పసర ది యి చందని పార ంత్ం. - కరే ్ళ్ Dr.S.RadhaKrishna

*సంత్రష నగర్ం(city of joy) - కోల్స కత్య 9. First Indian Olympic team medal
Gold for Hockey(Major.Dhyan Chand)
*జీడపడ పుు కు పసర ిదయి - కొలా ం (కేర్ళ్)
10. First Satellite launched
భార్త్ దశే Gateway- మ్ుంబయ Aryabhatta(1975)

*ఇండడయయ హాలివుడ్ - మ్ుంబయ 11. First Newspaper
Bengal Gazette(1780)
*పర్వత్యలకు ర్ధాణి -మ్ుసర ్ర్ధి
12. First Talkie Film
*ఆధయాత్రమక నగర్ం -వార్ణయసి Alam Ara(1931) made by Adhesir Irani

*వజఞర ల నగర్ం - సకర్త్ 13. First man to climb Mount Everest
Tenzing Norgay(in 1953)
*హర్ధిత్ నగర్ం - త్రరవంే డంర
14. First Hydroelectric station set up at
*మ్సాలయ ఉదయానవనం - కేర్ళ్. M.Prashanthi SA Darjeeling(1898)

15. First Indian Cricket captain
CK.Nayudu(1932)

16. First Women Prime Minister
Indira Gandhi

17. First Women Governer
Mrs.Sarojini Naidu(U.P)

18. First Women Chief Minister
Mrs.Sucheta Kripalani(U.P)

19. First Women IPS Officer
Kiran Bedi(1972)

20. First Indian writer to win the Booker Prize
Arundati Roy(in 1997)

-Imad Azmi 9th E/m









మన శాసత వై తే త లు. ఏపసజే అబు ుల్ కలలం L. Narender SA

ఆకాశానికి ఎగరి ్ధే పక్నడ ి చకసి త్న ఊహలకు ర్ధకూలు త్ొడగడ ి ఆ బాలుడు
అనంత్ర్ కాలంలో అంత్ర్ధకి ్షంలోకి ర్ధాకటా న్ శాసత వై తే ్త అయయాడు దేశ
గౌర్వానిన అంబర్ధానిన త్యకిన శాసత ై విజఞఞనం పటా ఉనన అభిలయష
అభిర్థచ దేశానిన నిర్ధమి ంచడంలో శాసత ై సాంకతే ్రక అంశాల పాత్ర
అచంచలమైన విశావసం వీట వెన్క ఉనన నిజమైన దేశభకతి కలగలిపి
డయకుర్గ అబదుల్స కలయం గౌర్వించే ఒక శాసత వై ేత్త ఈయన త్మిళ్నయడు
ర్ధాషుంే లోని ర్ధామేశవర్ం లో అకుోబర్గ 15 1931 న జనిమంచయడు భార్త్ అంత్ర్ధిక్ష శాసత వై తే ్త గా ర్ధాషుపే త్రగా పనిచశే ాడు కొత్త
ఆలోచనలు వసతాయ కొత్త కొత్త కొత్త ఆలోచనలు 1939లో షంషుదదనీ ్ దయవర్ధా త్న త్ొలి సంపాదన పేపర్ధాబయ్ గా
పార ర్ంభమైంది ఎద్ట వాకతి మ్నకు కాన్కలు ఊర్ధికే ఇవవడు ఆ కాన్కల వెన్క ఏదో ఒక సవర్గం దయగి ఉంటుంది కన్క
కన్క సవీ కర్ధంి చకూడద్ అంటాడు చర్ధిత్ర న్ంచ పాఠాలు నేర్థి శాసత ీయై ంగా భవిషాత్త ున్ ఊహంచన అదృషు కలయం
అంత్ర్ధిక్ష పర్ధశి ోధన అణుశకతి పపర ంచయనికి ఆధ్నిక ఆధ్నిక దృషుిని భార్త్దశే ానికి కలిుంచన శాసత ై సాంకేత్రక నిపుణులు
మ్న భార్త్ ర్త్నం త్రరశూల్స పృదవి నయగ్ ఆకాష్ అగని కుల నిర్ధామణం వీట వెన్క ఉనన వాకతి మిస్ై ల్స మ్యన్ మ్న
అబదుల్స కలయం మ్ుఖాంగా యువత్కు నయ సందశే ం ఏమిటంటే వినకత్నంగా ఆలోచంచే ధైర్ాం కలిగి ఉండండడ
వినకత్నంగా ఆలోచంచండడ భిననమైన మ్యర్గంలో పయర యణించండడ అసాధయానిన స్సాధాం చయే డంలో శమర ించండడ త్పుక
విజయం లభిసత ్ంది ఒకసార్ధి విఫలమైనపుుడు దయనిని వదలి ేయకండడ కార్ణం నరే ్థికోవడంలో మొదట పయర త్నం
చశే ామ్ు నీవు భవిషాత్త ున్ మ్యర్ిలేవు కానీ నీ అలవాటా న్ మ్యర్ిగలవు కచిత్ంగా నీ అలవాటా ు మీ భవిషాత్త ున్
మ్యర్ిగలర్థ అంటాడు అబదుల్స కలయం నికార్ధై్న మ్యనవత్యవాది గొపు దశే భకతుడు లౌకికవాద.ి

అభవృద్ధి విపి వాలు (రివలూాష్న్ీ) వంన డ్డ విపి వం :సలి ిర్డ రెవలూాష్న్ గ్ుడి ు కోళ్ా బీరన్ రివలూాష్న్ : తోళ్ి పరశి రమ అభవృద్ధి
ఉతపతత ల
...........................
హరిత విపి వం : ఆహార్ ధయనయాల ఉతపతిత గ్ుండీటి విపి వం : ఆలుగ్డి ల అభవృద్ధి పింక్ రెవలూాష్న్ : ఫారాిసూాటకి ల్
న్రల్ల విపి వం : చేపలు ఉతపతత లు ఉతపతత ల అభవృద్ధి
శివ త విపి వం : పాల ఉతపతిత
నలుపు బి ాక్ రెవలూాష్న్ : స్ాంపీద్యయిేతర్ రెడ్ రివలూాష్న్ : మలంస ఉతపతత ల అభవృద్ధి
పసుపు విపి వం : నూనగన ంి జల అభవృద్ధి ఇంధన వనర్థల అభవృద్ధి
సేకర్ణ: A.V Sudhakar SA
బంగార్థ విపి వం : గోలిడన్ రివలూాష్న్ : బూడ్దడ ్ గరే రివలూాష్న్ : ఎర్థవుల అభవృద్ధి ZPHS Lingampally RR Dist
ఉద్యానవన పంటలు, పండి ు, కూర్గాయల
అభవృద్ధ ి










Click to View FlipBook Version